`మాన్‌స్టర్‌` అంటున్న మంచు లక్ష్మి..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా మంచి న‌టిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి.. త్వ‌ర‌లోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది కూడా సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్‌స్టర్‌`. వైశాఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మంచు ల‌క్ష్మి ఓ […]

ఆ యంగ్ హీరోయిన్‌తో చైతు ప్రేమాయ‌ణం..ఎవ‌రామె..?

భార్య‌, టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ స‌మంతతో ఇటీవ‌లె అక్కినేని హీరో నాగ‌చైత‌న్య విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రామంటే కృతి శెట్టి. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` సినిమాలో నాగ‌చైత‌న్య‌, కృతి శెట్టి జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. `సోగ్గాడే చిన్నినాయనా` పీక్రెల్‌గా తెర‌కెక్కుతున్న […]

జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్‌..ఏం జరిగిందంటే?

శ్రీ‌లీల‌.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపుల‌ర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సంద‌డి` మూవీతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. శ్రీ‌లీల మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్‌ […]

భార‌త్‌లో కొత్త‌గా 10,299 కరోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 10,299 మందికి కొత్తగా కరోనా […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు..కార‌ణం అదే!

సీనియ‌ర్ న‌టులు రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌`లో నవంబర్ 19న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్‌ కిడ్స్‌ స్ట్రగుల్స్‌ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా […]

బాల‌య్య దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుంటున్న మెగా హీరో..!?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని నిన్న మేక‌ర్స్ ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేశారు. అయితే అఖండ రిలీజ్ డేట్ ఇప్పుడో మెగా హీరోను తీవ్రంగా క‌ల‌వ‌ర […]

బికినీలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న బుట్ట‌బొమ్మ‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కెరీర్ మొద‌ట్లో ఫ్లాపులు ఎదుర్కొన్నా.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ బుట్ట‌బొమ్మ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే..షూటింగ్స్ నుంచి కాస్త విరామం తీసుకున్న పూజా హెగ్డే చిల్ అవ‌డానికి మాల్దీవులకు చెక్కేసింది. అక్క‌డ ఆడుతూ పాడుతూ ప్ర‌కృతి అందాల‌ను ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. బికినీలో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. తాజాగా […]

ఒక్క ట్వీట్‌తో గంద‌ర‌గోళం సృష్టించిన చైతు..అస‌లేమైంది?

అక్కినేని నాగ‌చైత‌న్య.. టాలీవుడ్‌లో హీరోగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయ‌న ఇటీవ‌లె భార్య స‌మంత నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినీ కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. చైతు సోష‌ల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండ‌డు. సినిమా ప్రమోషన్స్, పండుగలకు విష్ చేయడం త‌ప్పా.. మిగ‌తా విష‌యాలేమి షేర్ చేసుకోడు. అటువంటి ఆయ‌న తాజాగా ఓ ట్వీట్ చేసి అంద‌రినీ […]

ఏపీలో కొత్త‌గా 208 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 208 పాజిటివ్ […]