జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్‌..ఏం జరిగిందంటే?

శ్రీ‌లీల‌.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపుల‌ర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సంద‌డి` మూవీతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. శ్రీ‌లీల మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైపోయింది.

Sreeleela Launch Mandi Restaurant Designed Like Prison At Chaitanyapuri - Sakshi

ప్ర‌స్తుతం వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్‌ మండి రెస్టారెంట్‌.

Sreeleela Launch Mandi Restaurant Designed Like Prison At Chaitanyapuri - Sakshi

ఈ రెస్టారెంట్‌లో మొత్తం జైలు వాతావరణం ఉండేలా ఎంతో ఫన్నీగా తీర్చిదిద్దారు. ఇక ఈ రెస్టారెంట్‌ను ఆదివారం శ్రీలీల త‌న చేతుల మీదిగా ఓపెన్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Sreeleela Launch Mandi Restaurant Designed Like Prison At Chaitanyapuri - Sakshi

Sreeleela Launch Mandi Restaurant Designed Like Prison At Chaitanyapuri - Sakshi

Sreeleela Launch Mandi Restaurant Designed Like Prison At Chaitanyapuri - Sakshi

Actress Sreeleela Inaugurated Gismat Mandi Jail Theme Restaurant | INDIAGREETS.COM