అమ్మ బాబోయ్‌.. `పెళ్లి సంద‌డి`లో శ్రీ‌కాంత్ కలల రాకుమారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

హీరో శ్రీ‌కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `పెళ్లి సంద‌డి` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇంద‌లు శ్రీ‌కాంత్ కు జోడీగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా న‌టించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. […]

స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన నటుడు శ్రీకాంత్.. కారణం..?

అప్పట్లో పలు చిత్రాలలో హీరోగా నటించి ఎన్నో సక్సెస్లో అందుకున్నారు నటుడు శ్రీకాంత్.. మొదట చిన్న చిన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించారు. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. అప్పట్లో శ్రీకాంత్ నటించిన ఒక సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించిందట. వాటి గురించి […]

జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్‌..ఏం జరిగిందంటే?

శ్రీ‌లీల‌.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపుల‌ర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సంద‌డి` మూవీతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. శ్రీ‌లీల మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్‌ […]

`పెళ్లి సందD` 10 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `పెళ్లి సందD`. ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయ‌డ‌మే కాదు.. ఓ కీల‌క పాత్ర కూడా పోషించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొందం చేసుకుంది. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ […]

`పెళ్లి సంద‌D` కోసం బ‌రిలోకి దిగుతున్న ర‌వితేజ‌..మ్యాట‌రేంటంటే?

సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ హీరోగా గౌరీ రోణం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `పెళ్లి సంద‌D`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో క‌న్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి.. […]