ఏపీలో 346 మందికి క‌రోనా నుంచి విముక్తి..పాజిటివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 230 పాజిటివ్ […]

అత‌డే నా ప్రియుడు..ఓపెన్‌గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాస‌న్‌. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. మ‌రోవైపు శాంతాను హజ‌రికాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌.. మొద‌టి సారి త‌న ల‌వ్ మ్యాట‌ర్‌ గురించి ఓపెన్‌గా అన్ని విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె […]

గ్రాండ్‌గా `అఖండ‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..ఎక్క‌డో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా […]

`అనుభవించు రాజా` ట్రైలర్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్, కశిష్‌ ఖాన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించిన చిత్ర యూనిట్‌.. తాజాగా కింగ్ నాగార్జున చేతుల మీద‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు. విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో.. హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ […]

దేశంలో కొత్త‌గా 10,197 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 10,197 మందికి కొత్తగా కరోనా […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చ‌ర‌ణ్ చిర‌కాల కోరిక..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చిరాక‌ల కోరిక నెర‌వేర‌బోతోంది. ఇంత‌కీ చ‌ర‌ణ్ కోరిక ఏంటీ..? ఎలా నెర‌వేర‌బోతోంది..? వంటి విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్‌ గౌతమ్ తిన్ననూరితో […]

కొర‌టాల కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ లేకుండానే కానిచ్చేస్తార‌ట‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాను చాలా నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఏదో ఒక కార‌ణం చేత‌ ఈ మూవీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం […]

ఆహాలో అల‌రించ‌బోతున్న‌ `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

డాషింగ్ & డేరింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనీల్ పాదూరిని దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థ అందించిన పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు కూడా. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అల‌రించేందుకు సిద్ధం […]

నిహారికను `పంది` అని పిలిచే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టిగా ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన ఈ భామ‌.. చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడిన త‌ర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న‌ నిహారిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ఓ స్టార్ హీరో త‌న‌ను పంది అని పిలుస్తాడ‌ని చెప్పుకొచ్చిందామె. […]