కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగ చైతన్య, కృతి శెట్టిలు జంటగా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం మైసూర్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి నయా అప్డేట్ బయటకు వచ్చింది. విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కృతి శెట్టి `నాగలక్ష్మి` అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించబోతోంది. అయితే […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 191 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 191 పాజిటివ్ […]
పునీత్కు అరుదైన గౌరవం..అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండె పోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. కేవలం 46 సంవత్సరాల వయసులోనే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం యావత్ సినీ పరిశ్రమనే విషాదంలోకి నెట్టేసింది. మరోవైపు ఆయన మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సినిమా హీరోగానే కాకుండా ఆయన చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు ఈ రోజు ప్రజల గుండెల్లో పునీత్ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. అటువంటి గొప్ప వ్యక్తికి మరణాంతరం […]
`అనుభవించు రాజా` అంటున్న నాగ్..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశిష్ ఖాన్ హీరోయిన్గా నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మూవీ మేకర్స్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నారు. అసలు […]
మా ఉద్యోగాలు ఏమి అయినా పర్వాలేదు కానీ రోబోలు కావాలి అంటున్న ఉద్యోగులు …?
మన టెక్నాలజీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే వస్తుంది. మనిషి తయారు చేసిన మెషీన్స్ వలన మానవుడు చేయలేని పనిని మెషీన్స్ ఎంతో సులభంగా చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ముందుగా చెప్పుకోవాలిసిన టెక్నాలజీ ఎదన్నా ఉంది అంటే అది రోబోట్ లు అని చెప్పవచ్చు. మనిషి వల్ల కానీ పనిని రోబోలు చాలా చాకిచక్యంగా చేసేస్తున్నాయి. అందుకేనేమో రాబోయే రోజుల్లో మనుషుల కంటే రోబోల పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల […]
టీ 20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల …!
టీ 20 వరల్డ్ కప్ 2021 ముగిసిన రెండు రోజులకే టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదిక గా జరుగనున్న పురుషుల టీ 20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మొత్తం 45 మ్యాచులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందులో ఈ ఏడాది జరిగిన టీ20 డేట్లనే ఒక రోజు ముందుకు మార్చారు. ఎప్పటిలాగే రెండు గ్రూపులుగా చేసి ముందుగా సూపర్ 12 […]
వారు ఎప్పటికీ స్ట్రాంగ్ కాలేరు..సమంత మరో సంచలన పోస్ట్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్య నుంచి విడిపోయి.. అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫోకస్ పెట్టిన సామ్.. నచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటూ పోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోన్న సమంత.. ‘అమ్మ చెప్పింది’ పేరుతో తరచూ ఏదో ఒక సంచలన పోస్ట్ పెట్టి వారల్లో నిలిస్తోంది. తాజాగా కూడా ఇదే జరిగింది. `మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్గా […]
మరోసారి చిరుకి చెల్లెలుగా మారుతున్న స్టార్ హీరోయిన్..?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ఫాదర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో హిట్టైన `లూసిఫర్`కి రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ రోల్ను మంజువారియర్ పోషించగా.. […]
మగాళ్ల శీలం కోసం సంపూ పోరాటం.. ఫన్నీగా `క్యాలీఫ్లవర్` టీజర్!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం `క్యాలీఫ్లవర్`. ఆర్.కె మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్లపై ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. పోసాని హీరోయిన్గా నటించగా.. కృష్ణమురళి, ఫృధ్వీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ క్యాలీఫ్లవర్ టీజర్ను విడుదల చేశారు. ఆద్యంతం సూపర్ ఫన్నీగా సాగిన ఈ టీజర్ […]









