నటసింహం నందమూరి బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా నటించి ఆన్ స్క్రీన్పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. బాలయ్య, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్పై మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా తరుణం రానే వచ్చింది. అవును, చాలా కాలం తర్వాత […]
Tag: Latest news
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవి అయిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతుండగా.. నిన్న మరింత భారీగా తగ్గు ముఖం పడ్డాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]
బిగ్బాస్ 5: చిత్తు చిత్తవుతున్న షణ్ముఖ్ గ్రాఫ్.. కారణం..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదకొండో వారం కొనసాగుతోంది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇంకా తొమ్మిది మందే మిగిలిరు. ఇక ఈ వారం కాజల్, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, ప్రియాంక, మానస్ మరియు సన్నీలు నామినేట్ అవ్వగా.. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఆదివారం బ్యాగ్ సద్దేయబోతున్నారు. అయితే నామినేషన్లోకి వచ్చిన ప్రతి సారీ షణ్ముఖ్ జస్వంత్ టాప్ ఓటింగ్తో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లోనే ఉండేవాడు. […]
మళ్లీ అతడితో `కనెక్ట్` అవుతున్న నయనతార..మ్యాటరేంటంటే?
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అగ్ర హీరోల సరసన ఆడిపాడి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `కనెక్ట్`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం నయన్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. […]
`ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా`..పుష్ప మాస్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై […]
ఆ హీరోయిన్తో రామ్ చరణ్ ప్రేమాయణం..ఎలా చెడింది..?
`చిరుత` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. చిరుత కంటే వేగంగా దూసుకుపోయి టాలీవుడ్లో స్టార్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. సొంత ట్యాలెంట్తో మెగా పవర్ స్టార్గా ఎదిగాడీయన. ఈ విషయాలు పక్కన పెడితే.. మొదటి సినిమాలో తన సరసన నటించిన నేహా శర్మతో రామ్ చరణ్ ప్రేమలో పడ్డాడట అప్పట్లో పెద్ద ఎద్దున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న […]
ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి పరువు పోయేది..తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి, రాధికలు జంటగా ఎన్నో చిత్రాలు చేయడంమే కాదు.. వెండితెరపై హిట్ పెయిర్గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధికలకు ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పట్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశంలో […]
భారత్లో కొత్తగా 11,106 కరోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 11,106 మందికి కొత్తగా […]
ఆ వ్యక్తితో అర్థరాత్రి అనసూయ డేట్..ఫొటోలు వైరల్!
బుల్లితెరపై హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టి ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ.. తాజాగా తనకు ఇష్టమైన వ్యక్తిని అర్థ రాత్రి డేట్కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తన […]









