చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఈ మధ్య కాలంలో బాగా కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొందరు బ్యూటీలు ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్లో తాజాగా శ్రుతి హాసన్ కూడా చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీనుతో `అఖండ`ను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని క్రాక్తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]
Tag: Latest news
సంపూ `క్యాలీఫ్లవర్` ట్రైలర్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం `క్యాలీఫ్లవర్`. శీలో రక్షతి రక్షితః.. అన్నది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్గా నటించగా.. పోసాని కృష్ణమురళి, పృధ్వీ, ముక్కు అవినాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ […]
ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామగా మారుతున్న చిట్టి..?!
ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ, చిట్టి అంటే టక్కున పట్టేస్తారు. అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫరియా నటనకు మంచి మార్కులు పడటంతో.. ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]
పెళ్లి కొడుకు అయిన హీరో కార్తికేయ..నెట్టింట ఫొటోలు వైరల్!
టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. మరి కొన్ని గంట్లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే కార్తికేయ లోహిత అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. దాదాపు 11 ఏళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఒకటి కాబోతున్నారు. నవంబర్ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల […]
దేశంలో కరోనాకు బలైన 267 మంది.. పాజిటివ్ కేసులెన్నంటే?
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమ క్రమంగా […]
చిరంజీవికి ఊహించని షాకిచ్చిన సూర్య..ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించిన షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు జంటగా కీలక పాత్రలు పోషించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం మే 13న విడుదల అయ్యుండేది. కానీ, […]
ప్రియుడితో పాయల్ అరాచకం.. ఫొటో చూస్తే షాకే!
పాయల్ రాజ్పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్.. మొదటి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా క్రేజ్ను సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ.. సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. అయినా ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు. ఇదిలా ఉండగా… పాయల్ ప్రేమాయణం గురించి సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన మోడల్ సౌరభ్ థింగ్రాతో ప్రేమలో ఉన్న పాయల్.. త్వరలోనే అతడిని పెళ్లి […]
ఎన్టీఆర్కు ఆహ్వానం పంపిన బాలయ్య..దేనికో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆయన బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అసలు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ ముచ్చట పడి మూడోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ స్టార్ […]
అందం కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!
సినీ తారలు సర్జరీలు చేయించుకోవడం సర్వ సాధారణం. అందంగా కనిపించేందుకు మన టాలీవుడ్ హీరోయిన్లూ సర్జరీలు చేయించుకున్నారు. మరి వాళ్లు ఎవరు..? వారు ఏ ఏ సర్జరీలు చేయించుకున్నారు..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాజల్: ఈ అందాల చందమామ మరింత అందంగా కనిపించేందుకు తన ముక్కు మరియు ముఖానికి చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది. ఈ క్రమంలోనే కోట్లు ఖర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూపర్ కెరీర్ మొదట్లో కాస్త […]









