రజినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కూలీ.. ఎంత ఖర్చు అయ్యిందంటే..!

కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ ప‌లు సినిమాలో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే.. ప్రస్తుతం ఆయన నటించిన‌ కూలి సినిమా మాత్రం మళ్లీ అదే రేంజ్ లో హైప్‌ క్రియేట్ చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతుంది. మరో నాలుగు రోజుల్లో అంటే ఆగస్టు 14న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఏడుపాదుల వయసులోనూ రజినీకాంత్ […]

జయలలితతో విభేదాలపై రియాక్ట్ అయిన రజనీకాంత్.. ఏమన్నారంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తిరుగులేని ఇమేజ్ సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానాన్ని ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాలు ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాకముందే.. పాన్ ఇండియా లెవెల్‌లో హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. రజినీకాంత్ ఇక ఏడుపదుల వయసు మీద పడినా ఇప్పటికీ అదే ఎనర్జీ, మేనరిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ వరుస సక్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలి, జైలర్ 2 సినిమా షూట్‌లలో బిజీగా గడుపుతున్న సంగతి […]

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]