ఇండియాతో టీ 20 సీరిస్‌.. కంగారుల‌కు కోలుకోలేని దెబ్బ‌…!

అక్టోబర్ లో మొదలుకానున్న టి20 వరల్డ్‌కప్‌-2022కు ముందు ఈనెల 20 నుంచి జరగనున్న భారత్- ఆస్ట్రేలియా టి 20 సిరీస్ కు ముందే ఆస్ట్రేలియా కి గట్టి షాకే తగిలింది. ఆస్ట్రేలియా టీంలో కీలకమైన ముగ్గురు ప్లేయర్లకి గాయాల కారణంగా వారు ఈ సిరీస్ కి దూరమయ్యారు. టీం ఇండియాతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తన టీమ్‌ను ప్రకటించింది. ఈ టీంలో […]

 కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఖరీదు ఎంతో తెలుసా..?

నీటికి రంగు ఉండదు కదా..! మరి బ్లాక్ వాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో నేర్చుకున్న విషయమే నీటికి రంగుండదు..అని, కానీ ఇటీవల బ్లాక్ వాటర్ అనే కొత్త నీళ్లు మార్కెట్లోకి వచ్చాయి.. ఈ బ్లాక్ వాటర్ ను విరాట్ కోహ్లీ మొదలుకొని మలైకా అరోరా, శృతిహాసన్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ నీటిని తాగడానికి ముందుకొస్తున్నారు. వీటిని తాగడం వల్ల అందం తో పాటు ఆరోగ్యం కూడా […]