దివంగత లెజెండ్రీ హీరో, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు జీవిత చరిత్రకు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఇప్పటికే రెండు బయోపిక్‌లు తెరకెక్కుతుండడంతో తెలుగు సినిమా వర్గాల్లోను, రాజకీయ వర్గాల్లోను కాక రేపుతోంది. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య హీరోగా – తేజ దర్శకత్వంలో బయోపిక్ వస్తుంటే, సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎన్టీఆర్ జీవితాన్ని లక్ష్మీపార్వతి కోణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌గా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వీటిల్లో బాలయ్య – తేజ బయోపిక్ […]