భార్యపై ఫన్నీ పోస్ట్ పెట్టిన హీరో యశ్.. మురిసిపోతున్న ఫ్యాన్స్..

చిన్న సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యశ్. కేజిఎఫ్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన యశ్ రాధిక పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముద్దుగుమ్మను 2016లో ఈ కన్నడ హీరో పెళ్లి చేసుకున్నాడు. రాధిక కూడా టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా, ఆమె సినిమాల్లో కూడా మెరిసింది. వీరిద్దరూ బెస్ట్ కపుల్‌గా కనిపిస్తూ అందరికీ ముచ్చట గొలుపుతున్నారు. కపుల్ గోల్స్ కూడా పెంచుతున్నారు. తాజాగా యశ్ తన […]

ఆ స్టార్ హీరోతో ఆర్జీవీ యాక్ష‌న్ మూవీ..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

రామ్ గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ).. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన వ‌ర్మ‌.. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ త‌ర్వాత ఎన్నో సంచ‌ల‌న చిత్రాల‌ను తెర‌కెక్కించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన‌ వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం పూర్తిగా మారిపోయాడు. ఎవ‌రు చూసినా చూడ‌క‌పోయినా త‌న‌కు న‌చ్చిన‌ట్టు సినిమాలు తీస్తు.. వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు తీవ్రంగా […]