మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]
Tag: jeevitha
రాజశేఖర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిన జీవిత.. దాని కోసం అంతకు తెగించిందా?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ కపుల్స్ లో రాజశేఖర్-జీవిత జంట ఒకటి. వీరిద్దరినీ వేరువేరుగా చూడటం అసలు సాధ్యం కాదు. రాజశేఖర్ అంటే జీవిత.. జీవిత అంటే రాజశేఖర్ అన్నంతలా వీరిద్దరూ మామేకం అయ్యారు. అయితే వీరి ప్రేమ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. రాజశేఖర్ ను పొందడం కోసం జీవిత ఎన్నో కష్టాలు పడింది. జీవిత, రాజశేఖర్ లు ఓ తమిళ సినిమా సెట్స్ లో కలుసుకున్నారట. అయితే హీరోయిన్ గా […]
హీరో రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదే.. జీవిత..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా బాగా సుపరిచితులుగా మారిన జంట హీరో రాజశేఖర్, జీవిత. అయితే వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇంతకీ వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. రాజశేఖర్ ను జీవిత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి..? అనే విషయాలన్నింటినీ తాజాగా జీవిత బయటపెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. డాక్టర్ వృత్తిని వీడి సినిమాలపై ఆసక్తితో సీనియర్ హీరో […]
30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జీవిత.. ఆ స్టార్ హీరో మూవీలో బంపర్ ఆంఫర్!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జీవిత.. 1991లో ప్రముఖ హీరో రాజశేఖర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరం అయింది. ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది. అయితే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత జీవిత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి తాజాగా జీవిత బంపర్ ఆఫర్ ను అందుకుంది. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో `లాల్ సలామ్` టైటిల్ తో రజినీకాంత్ ఓ […]
ఎంత ట్రై చేస్తున్న దాని పెంచలేకపోతున్న స్టార్ డాటర్..రీజన్ అదేనా..?
శివాత్మిక రాజశేఖర్.. రాజశేఖర్ జీవిత వారసురాలిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `దొరసాని` సినిమా తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే మొదటి సినిమా అంత హిట్ అందుకో లేకపోయినా హీరోయిన్గా మాత్రం శివాత్మికాకి మంచి మార్కులు పడ్డాయి. దొరసాని సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ శివాత్మిక మరో సినిమా విడుదల కాలేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నప్పటికీ.. శివాత్మిక […]
అప్పుడు నన్ను తగల బెట్టేస్తారనుకున్నా …హీరో రాజశేఖర్
టాలీవుడ్లో యాంగ్రీ హీరో అని ఎవరైనా ఉంటె అది హీరో రాజశేఖర్ మాత్రమే .ఆయనకు పెత్యేకమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.అయితే ఈ టీవీ లో అలీ హోస్టు గా చేస్తున్న ‘అలీతో సరదాగా ‘ ప్రోగ్రాం చేస్తున్న సంగతి అందరకి తెలిసేందే.ఈసారి ఈ షోకి హీరో రాజశేఖర్ తో పాటు నటి జీవిత కూడా వచ్చారు . అయన కరోనా అనుభవం గురించి కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో రాజశేఖర్, ఆయన భార్య […]
ఆ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి జీవితను పెళ్లి చేసుకున్న రాజశేఖర్?!
టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మెన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ హీరో రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. డాక్టర్ చదవి చెన్నైలో కొన్నాళ్ల పాటు క్లినిక్‌ను నడిపిన రాజశేఖర్.. ఆ తర్వత నటనపై ఉన్న మక్కువతో వైద్య వృత్తిని పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈయన తొలి సినిమా వందేమాతరం. ఈ సినిమా తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న రాజశేఖర్.. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. అయితే […]
ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన రాజ`శేఖర్`..గ్లింప్స్ అదిరిందిగా!
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ తాజా చిత్రం `శేఖర్`. `ది మ్యాన్ విత్ ది స్కార్` అనేది ఉపశీర్షిక. ఆయన సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రన్ని బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ […]
జీవిత పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్?
మా ఎన్నికలలో మరొకసారి వివాదం చోటు చేసుకుంది. జీవిత రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని అంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. జీవిత రాజశేఖర్ తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని అందువల్ల ఆమెపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్ కు పృథ్వీ రాజ్ లేఖ రాశారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న సంగతి […]