`జ‌వాన్‌` మూవీ రెమ్యున‌రేష‌న్‌పై ఓపెన్ అయిన దీపికా.. గెస్ట్ రోల్ కు ఎంత తీసుకుందో తెలిస్తే షాకే!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మాస్‌ యాక్షన్ థ్రిల్ల‌ర్ `జవాన్` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్​ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా.. త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లను పోషించారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో మెరిసింది. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ […]

పుష్ప గురించి షాకింగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన షారుఖ్‌.. బ‌న్నీ కూడా ఇది ఊహించి ఉండ‌డు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచల విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ కింగ్ […]

జవాన్ మూవీతో హీరో నాని కి సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన `జ‌వాన్‌` సినిమా ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంశం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాతో న‌య‌న‌తార బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. అలాగే ఇందులో కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి విల‌న్ రోల్ ను పోషించ‌గా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 7న విడుద‌లైన […]

తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్ రీసెంట్ గా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌వాన్ విడుద‌ల సంద‌ర్భంగా సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ త‌న కూతురు సుహానా ఖాన్‌తో క‌లిసి పాల్గొన్నారు. న‌య‌న‌తార‌, ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ కూడా వారితో పాటు తిరుమ‌ల వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు ఇప్పుడు […]

షారుఖ్ `జ‌వాన్‌` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఈ వారం విడుద‌ల కాబోయే భారీ చిత్రాల్లో `జ‌వాన్‌` ఒక‌టి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తే.. విజ‌య్ సేతుప‌తి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇటీవల […]

ఆ హీరో మీద ఇష్టంతోనే అలాంటి పని చేస్తున్న నయనతార..!!

కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఈసారి తన రూట్ ను మార్చబోతోంది.. తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఇప్పటివరకు పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇక మీదట తన కండిషన్లకు సైతం పుల్ స్టాప్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్ ఏంటి ఇప్పుడు ఆమె మనసు మార్చుకోవడానికి గల కారణాలు […]

బికినీకి అన్ని కోట్లు అడిగిందా..? న‌య‌న్ కు దండం పెట్టాల్సిందే!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామ‌ర్ రోల్స్ చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది. కానీ, స్టార్డ‌మ్ వ‌చ్చాక అన్నిటినీ బంద్ చేసింది. కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటూ పోతోంది. అలాంటి న‌య‌న‌తార ఇప్పుడు బికినీ వేసేందుకు ఒప్పుకుంద‌ట‌. ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే `జ‌వాన్‌` అనే మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగ‌తి […]

పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్‌… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!

పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ […]

స‌మంత పిచ్చి ప‌ని.. చేతులారా రెండు గోల్డెన్ ఆఫర్స్ వ‌దిలేసింది!?

సమంత.. సౌత్ లో ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రోల్స్ ను పోషించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తెలుసో తెలియకో సమంత తన కెరీర్ లో పలు గోల్డెన్ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది. రీసెంట్ గా కూడా స‌మంత రెండు భారీ ప్రాజెక్ట్స్ ను చేతులారా […]