తాడేపల్లిగూడెంలో ట్విస్ట్..సీటుపై టీడీపీ-జనసేన పట్టు!

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక అధికారికంగానే పొత్తుపై ప్రకటన రావాలి. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు టి‌డి‌పి ఇవ్వాలి. ఇదే సమయంలో ఆల్రెడీ కొన్ని సీట్లని జనసేన కోసం టి‌డి‌పి కేటాయించడానికి రెడీ అయిందనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా మూడు సీట్లు మాత్రం జనసేనకు […]

పవన్ దూకుడు..బీజేపీ నేతతో కయ్యం.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..అధికార వైసీపీపై పోరుని ఉదృతం చేశారు. తనదైన శైలిలో ఆవేశంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం సభలో వైసీపీని, పలువురు మంత్రులని గట్టిగా టార్గెట్ చేసిన పవన్..తాజాగా మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో…వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల సొంతమని అర్థమని, వైసీపీ సొంతమని కాదు… సజ్జల సొంతమని కాదని,  మనందరి సొంతమని అన్నారు. అదే సమయంలో ఒకసారి వామపక్షాలతో వెళ్తావు… మరోసారి బీజేపీతో […]

జనసేన-బీజేపీ ఫిక్స్…2024 తర్వాత టీడీపీ అవుట్?

ఏపీలో పొత్తులపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు..ఈ మధ్య కాస్త క్లారిటీ వస్తుందనుకునే లోపు..తాజాగా పవన్, ఇటు బి‌జే‌పి నేతల వ్యాఖ్యలతో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ మధ్య చంద్రబాబు-పవన్ రెండు సార్లు భేటీ అయ్యారు..అయితే రాష్ట్ర సమస్యలపైనే చర్చించామని, పొత్తుల గురించి కాదని చెప్పుకొచ్చారు. అయినా సరే టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయిందని, ఇంకా సీట్లపైనే చర్చ నడుస్తుందని ప్రచారం జరిగింది. అటు టి‌డి‌పి గాని, ఇటు జనసేన శ్రేణులు గాని పొత్తు గురించి మానసికంగా […]

రాజుగారి సర్వేలు..లగడపాటి కాదు కదా..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ-జనసేనలకు అనుకూలంగా రఘురామ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులోనే తాను పోటీ చేస్తానని రాజు గారు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని, ఆ సర్వే వివరాలని […]

పొత్తుపై తేల్చనున్న బీజేపీ..వేరే ఆప్షన్ లేదా?

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి దాదాపు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎలాగో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..కానీ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో బీజేపీ..జనసేనతో పొత్తులో ఉంది. పేరుకు పొత్తులో ఉంది గాని..ఎప్పుడు వారు కలిసి పనిచేయలేదు. […]

రామచంద్రాపురంలో టీడీపీకి నో ప్లస్..జనసేనకే సీటు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి కొన్ని స్థానాల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇక పొత్తులో భాగంగా టీడీపీ..జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ సీట్లే వదలాలి. అయితే ఇప్పటికే తూర్పులో కాకినాడ సిటీ లేదా రూరల్, రాజోలు, అమలాపురం, రాజానగరం, పిఠాపురం లాంటి సీట్లు […]

టీడీపీ-జనసేనతో 77 ఫిక్స్..అధికారానికి ఆ సీట్లే మెయిన్!

రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైందనే చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయిందని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటితో క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు-పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. అయితే రెండు […]

ప‌వ‌న్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగుల‌పై ఇదే హాట్ టాపిక్‌..!

“ఔను.. మేం ఆయ‌న‌ను న‌మ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయ‌న మా వెంట ఉండాలి క‌దా!ఏదొ ఒక‌టి రెండు స‌మ‌స్య‌ల‌ను ఇలా ట‌చ్ చేసి అలా వెళ్లిపోతే.. మా ప‌రిస్థితి ఏంటి? త‌ర్వాత మేం ఎవ‌రితో చెప్పుకోవా లి? .. రోడ్ల‌న్నారు.. ఏదో వ‌చ్చారు. అలా హ‌డావుడి చేశారు వెళ్లిపోయారు. త‌ర్వాత‌.. ఎస్సీల‌పై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మ‌రి ఎలా న‌మ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్‌లైన్ చానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో జ‌న‌సేన అధినేత‌ […]

టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల లెక్కల్లో కొత్త ట్విస్ట్?

టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి..అధికారికంగా ఇంకా పూర్తి ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తుపై రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి. తాజాగా పవన్ సైతం వైసీపీని గద్దె దించడానికి ఓ వ్యూహం కావాలని, టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు భరోసా ఇచ్చి తనకు అండగా నిలబడితే ఒంటరిగా వెళ్లడానికైనా రెడీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదని, గత ఎన్నికల్లో అలాగే ప్రజలని […]