హీరో రాజేంద్రప్రసాద్ ఆ హీరోయిన్ తో ఎఫైర్.. ఇందులో నిజం ఎంత..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ అంటే తెలియని వారంటూ ఉండరు. గతంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే హీరోగా ఉన్న సమయంలో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లుగా రాజేంద్రప్రసాద్ గురించి ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపించేవీ వాటి గురించి చూద్దాం. అలనాటి హీరోయిన్ రజిని ప్రతి ఒక్కరికి సుపరిచితమే వెండితెర మీద […]

బాలయ్య లేటెస్ట్ మూవీ పై మాస్ మాసివ్ అప్డేట్స్..నందమూరి అభిమానులకు పూనకాలే..!!

బాలయ్య సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల్లో అదో తెలియని ఫీలింగ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆయన చెప్పే డైలాగులు వింటుంటే..గూస్ బంప్స్ రావాల్సిందే. అఖండ సినిమాతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బాలయ్య..కరోనా కష్ట కాలంలో ఉన్న ఇండస్ట్రీకి..నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి డేర్ గా సినిమాను రిలీజ్ చేసి..ఇండస్ట్రీకి ఒక్క మగాడు గా నిలిచాడు. ఈ సినిమా సాధించిన విజయం గురించి..బద్ధలు కొట్టిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా […]

అన్ని ఆధారాలు ఉన్నాయి.. అబద్ధం అయితే గుండు కొట్టించుకుంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్పీ..!!

జబర్దస్త్ కార్యక్రమం సాధారణంగా కామెడీ షో తో బాగా పాపులర్ అవుతుంటే.  గత కొన్ని రోజుల నుంచి ఈ షో నుంచి పలువురు సీనియర్ కమెడియన్లు వెళ్లిపోవడం.. అందులో కిరాక్ ఆర్పి జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆర్పి చేసిన మాటలపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమదైన శైలిలో కిరాక్ ఆర్ పి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి అలాగే నిర్మాత […]

‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్‌: కుమ్మేసిన రవితేజ.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయండిరా..!!

యస్.. గత కొంత కాలంగా మాస్ మహారాజ రవితేజ కి ఒక్క హిట్ కూడా పడలేదు అన్నది మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో క్రాక్ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఆ తారువాత రిలీజ్ అయిన ఖిలాడి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ అయ్యింది దీంతో..రవి తేజ గ్రాఫ్ మళ్ళీ డౌన్ అయ్యింది. సినీ ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి..తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్ని.. మాస్‌ మహారాజా స్థాయికి ఎదిగాడు […]

మహేష్ తల్లి సీతామాలక్ష్మి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

మహేష్ తల్లి సీతామాలక్ష్మి పేరు వినగానే ప్రతి ఒక్కరికి నిజం సినిమా గుర్తుకి వస్తుంది. ఇక ఈ సినిమాలో తన భర్తను చంపిన వారందరినీ కొడుకు సహాయంతో ఆమె ఎలా చంపగలిగింది అనే విషయం చూస్తేనే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే అయినా హిందీలో మాత్రం తన జెండా పాతేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే బాలీవుడ్ లో సత్తా చాటి స్టార్స్ గా […]

నరేష్ నాలుగో పెళ్లి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కృష్ణ..కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర లోకేష్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉందంటే..అది నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ నే. అసలే నరేష్ అంటే..ఇండస్ట్రీలో కొందరికి పీకల్లోతు కోపం ఉందంటారు సినీ ప్రముఖులు. దానికి తగ్గట్లే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి అని టైటిల్ కూడా ఇచ్చారు జనాలు. లాస్ట్ టైం జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ఎంత రభస సృష్టించారో మనకు తెలిసిందే. నానాహంగామా చేశారు..పోనీ ఫైనల్ కి వెలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే..అది లేదు..అంటున్నారు సినీ […]

నా చివరి కోరిక అదే అంటున్న రెజీనా..?

ఎస్ఎంఎస్ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రెజీనా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, సుబ్రమణ్యం ఫర్ సేల్ తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఈమె కేవలం హీరోయిన్ గానే కాకుండా మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవల రెజీనా ఆలీతో సరదాగా […]

వామ్మో.. ఒక్కో ఎపిసోడ్ కు కాజోల్ పారితోషికం అన్ని కోట్లా..?

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కేవలం ఒక్క సినిమాలోనైనా నటించే అవకాశం వస్తే చాలు అని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అలా ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ పొజిషన్ లో కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఒకరు. అయితే ఈమె వయసు మీద పడుతున్న కొద్దీ కూడా ప్రేక్షకులను అలరిస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మొదట బాలీవుడ్లోకి […]