• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

చీకట్లో ముద్దులే ముద్దులు..కాజల్‌ ఘాటు రొమాంటిక్ సర్ప్రైజ్.. అదుర్స్..!!

Movies July 16, 2022July 16, 2022 MD

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు..ప్రజెంట్ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుంది. తన చిన్న నాటి స్నేహితుడు..గౌతమ్ కిచ్లు ని పెళ్ళి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ.. పెళ్ళి టైంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెళ్ళి కి ముందు ఫోటో షూట్లు..హల్దీ ఈవెంట్లతో ఫుల్ బిందాస్ గా గడిపిన కాజల్..పెళ్లి తరువాత తన రొమాంటిక్ హనీమూన్ ఫోటోలను కూడా.. షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. దీంతో అప్పట్లో అమ్మడు పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగినా ఆ తరువాత అంతా సైలెంట్ అయిపోయారు.

ఇక ప్రెగ్నెంట్ సమయంలోను కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ ని షేర్ చేస్తూ…గర్భవతిగా ఉన్నప్పుడు..తీసుకోవాల్సిన ఫుడ్ విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పుతూ పోస్ట్లు కూడా చేసింది. రెండు నెలల ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతే కాదు..నీల్ కిచ్లు అంటూ ప్రపంచానికి పరిచయం చేశారు కాజల్ జంట. అప్పటి నుండి.. తల్లి గా పూర్తి టైం ని బిడ్డకే అంకితం చేస్తూ మదర్ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తుంది. కాగా, ఎప్పుడు కొడుకు కి సంబంధించిన పోస్ట్లతో మెరిసే కాజల్ ఇన్స్టా అకౌంట్..

రీసెంట్ గా, తన ప్రియమైన భర్త గౌతం ఫోటో లని షేర్ చేసింది. ఆ పిక్స్ లో గౌతమ్ ను ప్రేమగా ముద్దాడుతుంది కాజల్. కాజల్ అగర్వాల్ , నిషా అగర్వాల్ జంట ..డిన్నర్ డేట్ కు వెళ్లారు . అక్కడ సరదాగా ఉన్న క్షణాలల్లో సడెన్ గా కాజల్..తన భర్త ను కిస్ చేసింది. ఈ ఊహించని పరిణామంతో..గౌతమ్ కూడా షాక్ అయ్యాడు. ఆ బ్యూటీ ఫుల్ మూమెంట్స్ కి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజల్ అగర్వాల్..దీంతో ఈ పిక్ చూసిన జనాలు సో క్యూట్ అంటూ కొందరు..హౌ లవ్లీ..అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 


Sharing

  • Email this article
  • Print this article

Tags

dinner date, gautham kitchulu, hilihght, kajal agarwal, kajal beauty, kajal kiss, kajal romantic kiss, Nisha Agarwal, tollywood, viral social media

Post navigation

విజయ్ దేవరకొండ – రష్మికని ఇరకాటంలో పెట్టేసిన బాలీవుడ్ స్టార్స్?
ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?
  • భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!
  • జయశంకర్: ట్రెండ్‌ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్‌ ముందే ఊహించే ‘విజనరీ’!
  • హీరోయిన్ శ్రీజ డైరెక్ష‌న్ & హీరోయిన్‌గా “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్
  • “కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకుంటుంది: సంగీత దర్శకుడు రామానుజన్
  • టీడీపీలో ఈ నేత‌ల‌కు లోకేష్ మార్క్ రిటైర్మెంట్‌… ?
  • పులివెందుల గ‌డ్డ ఎప్ప‌ట‌కీ జ‌గ‌న్ అడ్డానే.. రిజ‌ర్వేష‌న్ మార్చినా సీన్ లేదు..?
  • ఏపీలో పొలిటిక‌ల్ సంచ‌ల‌నం: నారా ఫ్యామిలీ అత్తా, కోడ‌ళ్ల పొలిటికల్ ఎంట్రీ..!
  • జ‌గ‌న్ సెంచ‌రీ కాదు… 132 కొడితేనే విన్ అవుతాడు…!
  • Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ.. !
  • VAOల‌కు ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు
  • జ‌గ‌న్‌కు ‘ క‌మ్మ ‘ టి ప్రేమ స‌డెన్‌గా పుట్టుకొచ్చిందే… !
  • రాజ‌కీయాల్లో రేర్ రికార్డ్ ఎన్టీఆర్ ఒక్క‌డిదే.. నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌..!
  • చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం … టీడీపీ మంత్రి కొండ‌ప‌ల్లి సంచ‌ల‌నం..!
  • ఉస్తాద్ అంచ‌నాలు లేకుండా చూస్తే హిట్టే…!
  • చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు : మంత్రి కొండ‌ప‌ల్లి
  • ఉస్తాద్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… ప‌వ‌న్ బొమ్మ టార్గెట్ ఇదే…!
  • డ్రగ్స్ మత్తుకి టీడీపీ ఎంపీ బలి.. పుట్టా ఎందుకు టార్గెట్ అయ్యాడు..?
  • ప‌వ‌న్ బొమ్మ టాక్‌… ఉస్తాద్ గ‌బ్బ‌ర్‌సింగ్‌.. ఊర‌మాసేనా… !
  • జనసేన @12 ఏళ్ళు … కార్యకర్తలు హ్యాపీనా.. ?
  • ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జ‌గ‌న్‌.. క‌ర‌ణం ఫ్యామిలీ అవుట్‌..?
  • తెలుగు రాజ‌కీయాల్లో చెక్కు చెద‌ర‌ని కావూరి రికార్డులు… బాల‌య్యతో బంధుత్వం…!
  • విజ‌య‌వాడ వైసీపీలో గంద‌ర‌గోళం.. ఎవ‌రు ఎక్క‌డ‌…?
  • మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్ష‌న్లే తొల‌గించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • రామ్మోహ‌న్ నాయుడు ఓట‌మికి జ‌గ‌న్ కొత్త అస్త్రం ఫ‌లించేనా…?
  • ‘ పెద్ది ‘ మానియా… భారీ ఆప‌ర్ల‌తో బ‌య్య‌ర్లు… @ 300 కోట్లా…?
  • వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?
  • మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?
  • తిరువూరులో బాబు మార్క్ పంచాయితీ.. కొలిక‌పూడి సింగ‌ల్ టైం ఎమ్మెల్యే…!
  • ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!
  • టీడీపీలో VS లోకేష్ చంద్ర‌బాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?
  • జ‌న‌సేన బ‌లం మీద గురి చూసి కొడుతోన్న జ‌గ‌న్‌… !
  • పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి ‘ కార్మేని సెల్వం ‘ .. ఏప్రిల్ 3 రిలీజ్ .. !
  • తన కోపమే తన శత్రువు 😡 బాలినేని బలి.. ?😟
  • ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳
  • ఇక నూజివీడు మామిడి చ‌రిత్ర పుట‌ల్లోకే… !
  • లోకేష్ నెక్ట్స్ సీఎం జ‌గ‌నే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
Copyright © 2026 by Telugu Journalist.