ప్రపంచ వ్యాప్తంగా నిన్న వాలెంటైన్స్ డే రోజును ఘనంగా జరుపుకున్నారు ప్రేమికులు. వాలెంటైన్స్ డే అంటే కేవలం ప్రేమికులు మాత్రమే జరుపుకునేది కాదు. మనకిష్టమైన వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తూ వాళ్ళ పై మనకు ఎంత ఇష్టం ఉందో తెలియజేసే రోజే ఈ వాలెంటైన్స్ డే. ఇక ఈ వాలెంటైన్స్ డే ని స్టార్ సెలబ్రిటీలు కూడా తమదైన స్టైల్ లో జరుపుకున్నారు. వెండి తెరకు సంబంధించిన స్టార్ హీరో,హీరోయిన్ లు..బుల్లితెర కు సంబంధించిన యాంకరమ్మలు, […]