లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఏ దిక్కున ఉంచితే మంచిదో తెలుసా..?

చాలామంది ఎక్కువగా తమ ఇంట్లో ఏదో ఒక వస్తువులు తీసుకురావడం వంటివి జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ ను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు.. అయితే ఇలాంటివి వాస్తు దోషాలు పోవడానికి వ్యాపారాలలో మంచి లాభాలు పొందేందుకు లాఫింగ్ బుద్ధ అని పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇంతకీ లాఫింగ్ బుద్ధుడు ఏర్పాటు చేయడానికి సరైన స్థానం తో పాటు ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వేరువేరు రకాలలో […]

ఆర్య సినిమా బబ్లూ గురించి తెలియని విషయాలు ఇవే..!!

చిత్రం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ బబ్లూ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాతో అందరికీ మరింత దగ్గరయ్యారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించిన బబ్లూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు రియంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. బబ్లూ మాట్లాడుతూ తన మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు సమయానికి […]

గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న..హీరోయిన్ అనిత..!!

నువ్వు నేను అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ అనిత.. అప్పట్లో యూత్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు సౌత్ లో అన్ని భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హిందీలో కూడా పలు సినిమాలలో నటించి సత్తా చాటింగ్ అనిత.. 2001 నుంచి దాదాపుగా 30 పైగా సినిమాలలో నటించిన అనిత టీవీ రంగంలో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎక్కడ అవకాశం వచ్చినా సరే […]

బిగ్ బాస్ రతిక నిజస్వరూపాన్ని బయటపెట్టిన రాహుల్..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 మొదలయ్యి ఇప్పటికి రెండు వారాలు పైనే కావస్తోంది. ఇద్దరు కంటిస్టేన్స్ హౌస్ నుంచి కూడా బయటకు రావడం జరిగింది.. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు చాలా ఆసక్తి కనబరిచేలా చేసింది. ముఖ్యంగా ఈసారి ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేయడం జరిగింది బిగ్ బాస్ నిర్వహకులు. ముఖ్యంగా రతిక, శోభా శెట్టి, యావర్, పల్లవి ప్రశాంత్, అమరదీప్ సైతం గొడవలు చూడడానికి చాలా చిరాకుగా అనిపిస్తూ […]

మరణించే వరకు ఆ కష్టాలు వదలవేమో.. సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్..!!

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్ షో ద్వారా పాపులారెడ్డి సంపాదించిన కమెడియన్స్ చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో జబర్దస్త్ జీవన్ కూడా ఒకరు.. జీవన్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానులను సైతం ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత రోజుల్లో అనారోగ్య సమస్యల వల్ల జబర్దస్త్ షోకు దూరం కావాల్సి వచ్చిందట. తాజాగా ఒక షోకు హాజరైన జీవన్ తన కన్నీటి కష్టాల గురించి వెల్లడించడం జరిగింది. జీవన్ మాట్లాడుతూ ఒక పేరు వచ్చిన […]

సమంత-చైతు మళ్లీ కలవబోతున్నారా.. సమంత చేసిన పనికి షాక్ లో ఫ్యాన్స్..!!

టాలీవుడ్లో హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఇప్పటికీ వీరు విడాకులు తీసుకున్న విషయాన్ని నమ్మలేకపోతున్నారు. సమంత, చైతన్య విడిపోవడానికి అసలు కారణం ఏంటని విషయం ఇప్పటికీ తెలియజేయలేదు. అయితే వీరిద్దరూ విడిపోయిన ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉంటున్నారు. ఏంమాయ చేసావే సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. […]

సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందా.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి.. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట డ్యాన్స్ డీ షో ద్వారా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన టాలెంట్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. కోలీవుడ్ తో పాటు […]

ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో జ‌య‌సుధ‌పై మోహ‌న్ బాబు ఫైర్‌.. అంత త‌ప్పు ఏం చేసింది?(వీడియో)

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సంద‌ర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వ‌చ్చి.. ఆ మ‌హాన‌టుడి విగ్ర‌హాన్ని త‌న చేతుల మీద‌గా ఆవిష్క‌రించారు. అలాగే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుక‌లో టాలీవుడ్ కి చెందిన ప‌లువురు న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, పలువురు […]

అనంత్ అంబానీ చేతికి ఉన్న ఆ వాచ్ దొరికితే 2 త‌రాలు తింటూ బ‌తికేయొచ్చు.. తెలుసా?

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, అప‌ర కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట గణేశ్‌ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయ‌న‌ ఇంట ఏ చిన్న వేడుక అయినా స‌రే బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తార‌ల‌కు.. రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆహ్వానం వెళ్తుంది. అలా పిలుపు రాగానే ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు. అయితే తాజాగా ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో జ‌రిగిన గణేశ్‌ చతుర్థి వేడుకల్లో […]