గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న..హీరోయిన్ అనిత..!!

నువ్వు నేను అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ అనిత.. అప్పట్లో యూత్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు సౌత్ లో అన్ని భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హిందీలో కూడా పలు సినిమాలలో నటించి సత్తా చాటింగ్ అనిత.. 2001 నుంచి దాదాపుగా 30 పైగా సినిమాలలో నటించిన అనిత టీవీ రంగంలో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎక్కడ అవకాశం వచ్చినా సరే అక్కడ అనిత స్టార్ క్రేజ్ ను దక్కించుకుంది.

ఈమధ్య నిన్నటి తరం హీరోయిన్స్ అంతా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పలు పాత్రలలో నటిస్తూ ఉన్నారు. అనిత కూడా ఈ మధ్యనే అలా సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే సోషల్ మీడియాలో తన క్రేజను పెంచుకోవాలనే పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇతర నటి మనుల రూట్ లోని అనిత కూడా మళ్లీ వరుసగా సినిమాలు చేయాలనుకుని భావిస్తున్నదట..అందుకే పలు రకాల ఫోటోషూట్లతో ఫాలోవర్స్ ని సైతం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే అనిత ఫోటోషూట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈ అమ్ముడు హాట్ షో ఆడియన్స్ ని సైతం పిచ్చెక్కించేలా చేస్తోంది. బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా థైస్ షో తో పాటు ఈ అమ్మడి దాగి ఉన్న అందాలను సైతం చూపిస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేసేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ బాబోయ్ అనిత కూడా ఇలా రెచ్చిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సినిమా అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)