భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో.. మాస్ ఫాన్స్ కి పూనకాలే..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు సినిమా పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక అక్టోబర్ 19వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్వహకులు షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఒక ప్రచార వీడియోని విడుదల చేశారు. […]

కడపలో సొంతింటి కలను నెర‌వేర్చుకున్న కిరణ్ అబ్బవరం.. యంగ్ హీరో న్యూ హౌస్ చూశారా?

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక‌రు. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిర‌ణ్‌.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `రూల్స్ రంజన్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. రత్నం కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించింది. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, […]

వాటి మీద మోజులో దురుసుగా మాట్లాడిన హీరోయిన్స్..!!

టాలీవుడ్ పరిశ్రమ ద్వారా ఎంతోమంది నటీనటులు సైతం పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇతర భాషలలో కూడా అవకాశాలు అందుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ సైతం ఇతర భాషలలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తూ ఉన్నారు.తెలుగులో అవకాశాలు వచ్చి ఇక్కడ మంచి ఫామ్ లో ఉన్నన్నాళ్లు చాలా వినయంతో ఉన్న కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ మారగానే తెలుగు సినీ ఇండస్ట్రీని దూషించడానికి కూడా వెనుకాడడం లేదు ఇప్పుడు అలాంటి హీరోయిన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. అలా […]

భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన `స్కంద‌` ఓటీటీ రైట్స్‌.. రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్‌!

ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. శ్రీ‌లీల‌, సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స్కంద పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. రామ్ నెవ‌ర్ బిఫోర్ లుక్‌, హై ఓల్టేజ్ యాక్టింగ్‌, బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ సినిమాకు […]

అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన […]

ఉప్పు ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!

మనం తరచూ ఎక్కువగా వంటలలో భోజనంలో కచ్చితంగా ఉప్పు కలుపుతూ ఉంటాము.. అయితే ఇలా ఉప్పు ఎక్కువగా చాలామంది తింటూ ఉంటారు. ఉప్పు ఎక్కువగా తినడం చాలా ప్రమాదమట. ముఖ్యంగా నరాలు కండరాల పనితీరును మెరుగుపరచడంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా చేయడంలో ఉప్పు చాలా సహాయపడుతుంది. ఉప్పు ఆరోగ్యానికి మేలు చేసేది అయినప్పటికీ వాటిని తగిన మోతాదులో ఉపయోగించుకోవాలని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. ఈ ఉప్పుని సైతం ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయట. వాటి […]

యానిమల్ మూవీ టీజర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్ లో వైలెన్స్..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం యానిమల్ ఇందులో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇటీవల ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్లను కూడా చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రణబీర్ కపూర్ బర్తడే కావడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ […]

ఫర్ఫెక్ట్ షేపులతో.. కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందిన దిశ పటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు గ్లామర్ బ్యూటీ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించింది. ఇక పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది. లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పర్ఫెక్ట్ ప్రమోటరుగా ఆడియన్స్ ముందుకు వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా బికినీలలో ఈ అమ్మడు చేసేటువంటి గ్లామర్ షో కుర్రకారులను […]

చంద్రముఖి సినిమా రివ్యూ.. సినిమా చూస్తే నిద్ర పోలేరట..!!

రాఘవ లారెన్స్ హీరోగా ఈ వాసు దర్శకత్వంలో దాదాపుగా 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమా సీక్వెల్ ని తెరకెక్కించారు. ఇందులో కంగాన రనౌత్ చంద్రముఖి పాత్రలు నటించింది. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో విడుదలైన చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా నటించిన రజనీకాంత్ హీరోగా నటించడం జరిగింది.ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్టుగా నటించింది. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. […]