ఆ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించిన ప్రియ‌మ‌ణి.. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుందా?

సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు అవసరం లేదు. కేరళలో పుట్టిన ఈ అందాల కుట్టి 2003లో ఓ తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌క్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న స‌మ‌యంలోనే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్‌తో ప్రియ‌మ‌ణి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లి […]

ప్రియాంక చోప్రా ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకుందాం..!!

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. కొన్నిసార్లు ఇలాంటివి సక్సెస్ అవుతూ ఉంటాయి మరికొన్నిసార్లు వికటిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు చాలామంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఒకరు.. ఈ విషయాన్ని గద్దర్-2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ శర్మ తెలియజేయడం జరిగింది. అనిల్ […]

`స్కంద‌` ఫ్లాప్ అని రామ్ కు ముందే తెలుసా.. అందుకే అలా చేశాడా..?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]

డ్రగ్స్ కేసు పై మరొకసారి క్లారిటీ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పటికీ అలాంటి పాత్రలోనే నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తూనే ఉంది. మరొకసారి తాజాగా ఈ […]

ఆ స్టార్ హీరో- హీరోయిన్ ప్రేమలో ఉన్నారా..?

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి. ఇక హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం అత్యంత సాధారణంగా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. […]

బచ్చలి ఆకుకూర తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా..?

మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలలో పలు రకాల పోషకాలు ఉంటాయి. ఇలాంటి వాటిలలో పచ్చి ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముఖ్యంగా బచ్చలి ఆకుకూరలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆకుకూరలు ఏవైనా సరే మనిషి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేసే పోషకాలను అందిస్తాయి. గుండె సమస్యతో ఇబ్బంది పడేవారు ఆకుకూరలను […]

మూడ్ గురించి అడుగుతూ హెబ్బా పటేల్ ని ఇబ్బంది పెట్టిన యాంకర్.. కట్ చేస్తే..?

టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన హెబ్బా పటేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కుమారి 21F చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి యంగ్ హీరోల సరసన నటించిన ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని వెబ్ సిరీస్ ఆహాలు ఈనెల 6వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం […]

పూజ హెగ్డేకి గాయాలు.. ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ అంత సజావుగా సాగలేదని చెప్పవచ్చు.. గతంలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు అందుకోలేక పోతోంది. పూజ హెగ్డే చేతుల్లో కూడా ప్రస్తుతం సినిమాలు లేవని తెలుస్తోంది. అయినా కూడా ఆమె హంగామా తగ్గలేదు. ఇలాంటి సమయంలోనే తనని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకుంటోంది. ఒకపక్క వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూనే జిమ్ వర్కౌట్లతో హడావిడి చేస్తూ ఉంటుంది సోషల్ […]

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్స్ ని సైత గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించి ఎప్పుడు రక రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితంలో కూడా పలు ఆసక్తికరమైన విషయాలు అప్పుడప్పుడు బయటకి వస్తూ ఉంటాయి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటన పైన ఆసక్తి చూపిస్తూ సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక బ్రాండ్ ను సంపాదించుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటివారు ఒకప్పుడు చిన్న చిన్న గదులలో కూడా అద్దెకు ఉంటూ భోజనం లేని సందర్భాలు కూడా […]