డెవిల్ సినిమా నుంచి అదిరిపోయి అప్డేట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..!!

బింబిసారా సినిమాతో మళ్లీ తన కెరీయర్ని పుంజుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ త్రిల్లర్ జోనర్లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డెవిల్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కూడా నటిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు వెలుపడుతూనే ఉన్నాయి. డెవిల్ […]

అక్కినేని మాజీ కోడలు తో అఖిల్ సినిమా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి అక్కడక్కడ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన విషయం ఏంటని విషయాన్ని ఎవరు తెలపలేదు. తాజాగా ఇప్పుడు సమంత గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి […]

సీనియర్ హీరోలకే సాధ్యంకాన్ని రికార్డును క్రియేట్ చేయబోతున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను ఈ మధ్యకాలంలో అందుకుంటూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోగా కొనసాగిన బాలయ్య ఇలాంటి క్రమంలోనే ప్రతి సినిమాని కూడా విజయాన్ని అందుకుంటూ సరికొత్త కథ అంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది. […]

చూపించ‌డంలో తెగించేసిన త‌మ‌న్నా.. మిల్కీ బ్యూటీ క్లీవేజ్ షో చూస్తే క‌ళ్లు పేలిపోవాల్సిందే!

దాదాపు ద‌శాబ్దన్న‌ర నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. ఇటీవ‌ల జీక‌ర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2, ఆఖరి సచ్ వెబ్ సిరీస్ ల‌తో పాటు జైల‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం వేదా, అరణ్మనై 4, బాంద్రా వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా […]

`భ‌గ‌వంత్ కేస‌రి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హ్యాట్రిక్ కొట్టాలంటే బాల‌య్య టార్గెట్ ఎంతో తెలుసా?

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీలో బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, బాలీవుడ్ న‌టుడు […]

ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు.. దగ్గుబాటి అభిరామ్ కామెంట్స్..!!

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు రెండవ కుమారుడే ఈ అభిరామ్.. రానా సోదరుడని కూడా చెప్పవచ్చు.. తన మొదటి సినిమా అహింస సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న అభిరామ్ ప్రస్తుతం వ్యాపార రంగం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైటర్స్ కేఫ్ అని పేరుతో ఒక […]

`హాయ్ నాన్న` టీజ‌ర్ వ‌చ్చేసింది.. నానిపై మృణాల్ ముద్ద‌ల వ‌ర్షం.. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడంటే?

ఇటీవ‌ల ద‌సరా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ఇప్పుడు `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కియారా ఖన్నా, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న‌ ఈ […]

హీరోయిన్ ప్రియాంక చోప్రా -కరీనాకపూర్ మధ్య విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కరీనా..!!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ కూడా ఒకరు.. ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. కరీనాకపూర్ కూడా అంతే స్థాయిలో పేరు సంపాదించడం జరిగింది.గతంలో ఒక సినిమా విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉండేవి అయితే తాజాగా దాదాపుగా 20 ఏళ్లుగా వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాల పైన […]

అక్క‌డ `లియో` మూవీ ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలా.. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లోనే `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. విక్రమ్ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ స‌ర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , మన్సూర్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. ద‌స‌రా పండుగ […]