చూపించ‌డంలో తెగించేసిన త‌మ‌న్నా.. మిల్కీ బ్యూటీ క్లీవేజ్ షో చూస్తే క‌ళ్లు పేలిపోవాల్సిందే!

దాదాపు ద‌శాబ్దన్న‌ర నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. ఇటీవ‌ల జీక‌ర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2, ఆఖరి సచ్ వెబ్ సిరీస్ ల‌తో పాటు జైల‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం వేదా, అరణ్మనై 4, బాంద్రా వంటి సినిమాలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే త‌మన్నా త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్ర ప‌ట్టకుండా చేస్తుంటుంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో అరాచ‌కం సృష్టించింది. డిజైన‌ర్ దుస్తుల్లో క్వీవేజ్ షో చేసింది. కెమెరా ముందు క్లోజ్‌గా అందాల‌న్నీ ఆర‌బోసింది. చూపించ‌డంలో తెగించేసింది.

త‌మ‌న్నా తాజా ఫోటోలు చూస్తే క‌ళ్లు పేలిపోవాల్సిందే. అంత హాట్ గా మిల్కీ బ్యూటీ క‌వ్విస్తోంది. దీంతో త‌మ‌న్నా లేటెస్ట్ లుక్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, త‌మ‌న్నా గ‌త కొంత కాలం నుంచి బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ల‌స్ట్ స్టోరీ 2 వెబ్ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. పెళ్లెప్పుడు అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌డం లేదు కానీ.. ఏ మాత్రం షూటింగ్ నుంచి గ్యాప్ దొరికినా విజ‌య్, త‌మ‌న్నా చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)