ఆఫ‌ర్ల కోసం కీర్తి సురేష్ పాట్లు.. ఆఖ‌రికి అక్క‌డా చూపించేస్తుంది!

మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ సరైన హిట్టు మాత్రం పడలేదు. కెరీర్ డేంజర్ జోన్ లో పడుతుంది అనుకుంటున్న‌ సమయంలో `సర్కారు వారి పాట` సినిమాతో కీర్తి సురేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అయితే ఈ మూవీ మంచి విజ‌యం సాధించినప్పటికీ టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో ఆఫర్ల కోసం […]

బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన అనుప‌మ‌.. క‌ళ్ల‌తోనే క‌ట్టిప‌డేసిందిగా!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గత ఏడాది ఈ అమ్మ‌డుకు బాగా కలిసి వచ్చింది. ఈమె నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లోకి వ‌చ్చేసిన‌ అనుపమ.. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా `డీజే టిల్లు స్క్వేర్` లో నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ పలు ప్రాజెక్టులకు అనుపమ సైన్ చేసింది. […]

ర‌వితేజ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిన చిరంజీవి.. అలా ఎలా అంటారంటూ ఫైర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన‌ సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం `వాల్తేరు వీర‌య్య‌` సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ […]

పెద్ద హీరోలు అయితే అది ప‌ట్టించుకోను.. మృణాల్ అలా అనేసిందేంటి?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్క‌ర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మృణాల్ టాలీవుడ్ లో ఓవర్ […]

తారకరత్న హెల్త్ పై బాలయ్య ఏమన్నారంటే..!!

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బాలకృష్ణ స్పందించడం జరిగింది.. మాసివ్ హార్ట్ ఎటాక్ తో తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినట్టుగా కూడా తెలియజేశారు ఆ తర్వాత మిరాకిల్ జరిగి హార్ట్ బీట్ మొదలయ్యిందని తెలిపారు. బెటర్ ఐ సి యు కేర్ కోసం నారాయణకు హృదయాలకు తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు బాలయ్య. తారకరత్న వైద్యం కోసం స్పెషల్ డాక్టర్లని పిలిపిస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. కుప్పం నుంచి ఏ పరిస్థితుల్లో తీసుకోవచ్చారు అదే పరిస్థితుల్లో ఉందని ప్రజెంట్ […]

జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అదిరే అభి..!!

తెలుగు బుల్లితెరపై దాదాపుగా పది సంవత్సరాలపాటు తమ హవా కొనసాగించిన షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఒకానొక సమయంలో ఈ షోలో ఎంతోమంది కామెడీస్ స్కిట్ లతో కడుపుబ్బ నవ్వించారు. అలాంటి వారిలో అదిరే అభి కూడా ఒకరు. ప్రస్తుతం జబర్దస్త్ కు దూరమైన అదిరే అభి జబర్దస్త్ స్టేజి మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండేవారు. అలాంటి ఫ్యామిలీకి దిష్టి తగిలిందని అదిరే అభి తాజాగా ఒక పోస్ట్ […]

స్టార్ హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న కి సమాధాన ఎవరూ చెప్పలేము ..ఎందుకంటే నెంబర్ వన్ అనుకుంటున్న హీరోయిన్ల చేతిలో కేవలం ఒక్క సినిమాల్లో మాత్రమే ఉన్నాయి. మరి కొంతమంది ఇతర భాషలలో నటిస్తూ ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. తెలుగులో అగ్ర హీరోయిన్ హోదా అందుకున్న హీరోయిన్ ఒకరు కూడా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త హీరోయిన్లు ఈ హోదాకు సరిపోరని ఉన్న […]

చిన్న హీరోలను చీప్‌గా చూస్తున్న జాన్వీ.. ఆ ప‌ని చేయ‌డంతో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!?

దివంగ‌త‌ నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధ‌డ‌క్‌ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల […]

బాల‌య్య సినిమాకు కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?

`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహా గార‌పాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ‌ సాగుతుంది. […]