రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కి ఆర్తనాదాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పై దృష్టి పెట్టారు. ముంపు గ్రామాలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే ఆయన పక్క రాష్ట్రంలోరాజకీయాలు చేస్తున్నారు. నీట మునిగిన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేసే తీరక లేని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి మహారాష్ట్రకు వెళుతున్నారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాలు బయటపెట్టని సీఎం ఈ నెల 3న మహారాష్ట్ర పర్యటనకు […]
Tag: Heavy rains
ప్రభాస్ దాతృత్వం..ఏపీ వాసుల కోసం భారీ విరాళం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్రజలు అతలా కుతలం అయిపోయిన సంగతి తెలిసిందే. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి ఎందరో ప్రజలు మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ వాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. కోట్టి ని […]
`ఆచార్య`కు అనుకోని కష్టం..ఈసారి ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. కరోనాతో సహా వివిధ కారణాల వల్ల […]
`పుష్ప` షూటింగ్‌కు మళ్లీ బ్రేక్..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్.. మళ్లీ ఇటీవలె హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక ఇతర తారలు కూడా […]
అరరే..సినిమా స్టార్ట్ కాకముందే బెల్లంకొండకు రూ. 3 కోట్లు నష్టమా?!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లింది. అవును, ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు.. ఆ మధ్య ఆరు ఎకరాల్లో రూ. […]
వెంకీ దృశ్యం 2కు భారీ నష్టం..అసలేమైందంటే?
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మళయాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒకటి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. కేరళలో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవల కూరిసిన వర్షాలకు కూలిపోయినట్లు […]