HBD: కృష్ణకు మాత్రమే సాధ్యమైన రికార్డులు ఇవే..!!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో కృష్ణకు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి భవిష్యత్తులో మరే హీరో కూడా ఆ రికార్డులను చెరిపేయడానికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఆ రికార్డులను ఒకసారి మనం తెలుసుకుందాం. 1). సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో త్రిబుల్ రోల్ పాత్రలలో ఎక్కువ సినిమాలలో […]

బర్తడే రోజున కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్.. సక్సెస్ అయ్యేనా..?

అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తన అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు అల్లు శిరీష్.. మొదట గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన ప్రేక్షకులను ఆకట్టుకోలేక […]

అదరగొట్టేస్తున్న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన టీజర్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నా వరుస ప్లాపులే చుట్టు ముడుతున్నాయి. దీంతో ఈ హీరో పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరొకసారి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సందీప్ కిషన్ హిట్ కొట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది.. ఎలాంటి సినిమా చేసినా..ఎన్ని ప్రయోగాలు చేసినా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ […]

HBD: త్రిష ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ సినిమానేనా..?

హీరోయిన్ త్రిష 40వ పుట్టినరోజు 2002లో మొదటిసారిగా హీరోయిన్గా మౌనం పెసియాదే అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారిగా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం తరుణ్ తో నటించిన నీ మనసు నాకు తెలుసు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. కానీ త్రిష కెరియర్ను మార్చినది మాత్రం ప్రభాస్ నటించిన వర్షం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా తోనే మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది. త్రిష కెరియర్ మొత్తం మీద […]

HBD: సమంత గురించి తెలియని కొన్ని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత మొదట పలు యాడ్లలో నటించింది..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ ముద్దుగుమ్మ ఈ రోజున 37వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఏం మాయ […]

సమంత పై అభిమానంతో గుడి కట్టిస్తున్న వీరాభిమాని.. ఎక్కడంటే..?

సినీ తారలపై అభిమానులకు ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతమంది అభిమానం మొదటి రోజు మొదటి షో సినిమా చూడడంతో ఉంటే మరికొంతమందికి మాత్రం దైవంలో వారిని పూజిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తమ అభిమాన తారలకు దేవాలయాలు కూడా కట్టించే స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ జాబితాలలో హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంస్కృతి చాలానే ఉన్నది ఇప్పటికే హీరోయిన్ ఖుష్బూ, నిధి అగర్వాల్ వంటి […]