ఎ ఇండస్ట్రీలో నైనా సరే మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎంతోమంది సినీ సెలబ్రెటీర్ సైతం తెలిపారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది. హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హన్సిక మొదట బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లోకి మాత్రం దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా […]
Tag: HANSHIKA
తన తోటి నటీనటులపై షాకింగ్ కామెంట్లు చేసిన హన్సిక..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. హన్సిక లేలేతా అందాలతో కుర్రకారులను ఈ సినిమాతో మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో హన్సిక అటు టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇటీవలే వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది హన్సిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ […]
తన ఫస్ట్ లవ్ బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హన్సిక..!!
అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ హన్సిక. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ పలు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఇక పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాగులో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటి లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటున్నా ఈ ముద్దుగుమ్మ గత ఏడాది […]
హన్సిక పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?
టాలీవుడ్ లోకి మొదట దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన తను ప్రేమించిన వ్యక్తి, బిజినెస్ పార్ట్నర్ సోహైల్ ను వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్ను వీడింది. వీరి వివాహం జైపూర్ రాజస్థాన్లోని పురాతనమైనటువంటి ముంటోడ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇదంతా ఇలా ఉండగా హన్సిక కు […]
గాల్లో ఎగిరి హన్సిక డ్రస్.. వైరల్ అవుతున్న వీడియో..?
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న హీరోయిన్ల ఎవరు ఎక్కువ కాలం నిలవలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. ఇక తన కెరియర్లో 50 సినిమాలకు పైగా నటించిన బ్యూటీ హీరోయిన్ హన్సిక. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. ఇక ఈ మీ అందాన్ని చూసి కుర్రకారు అంతా పిచ్చెక్కిపోయరూ. అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, చిన్నవయసులోనే భారీ […]
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక ఫోటోలు వైరల్..!
దేశముదురు సినిమాతో తెలుగులో పరిచయమైన హీరోయిన్ హన్సిక. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక యువ హీరోలతో కొన్ని సినిమాల్లో నటించినా అవి బ్లాక్ బాస్టర్ లిస్ట్ లోకి వెళ్లి పోయాయి. స్టార్ హీరోలతో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఈమె ఏ భాషలో అయినా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ చాలామందిని పోగు చేసుకుంది ఈ […]
హన్సిక గురించి తెలియని విషయాలు..
హన్సిక పూర్తి పేరు హన్సిక మోత్వాని. ఈమె ముంబై ప్రాంతంలో 1991 ఆగస్టు 9 న జన్మించింది. ఈమె తండ్రి పేరు ప్రదీప్ మోత్వాని, తల్లి పేరు మోనా మోత్వాని. ఇక కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. హన్సిక మాత్రం ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రోజు హన్సిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం. హన్సిక తన చిన్న వయసులో నుంచే బాల నటిగా పలు […]