గాల్లో ఎగిరి హన్సిక డ్రస్.. వైరల్ అవుతున్న వీడియో..?

October 14, 2021 at 12:11 pm

ప్రస్తుతం ఇప్పుడు ఉన్న హీరోయిన్ల ఎవరు ఎక్కువ కాలం నిలవలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. ఇక తన కెరియర్లో 50 సినిమాలకు పైగా నటించిన బ్యూటీ హీరోయిన్ హన్సిక. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది.

ఇక ఈ మీ అందాన్ని చూసి కుర్రకారు అంతా పిచ్చెక్కిపోయరూ. అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, చిన్నవయసులోనే భారీ హిట్ సినిమాలన్నీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఏమి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈమె తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాలు కూడా నటించలేదు.

అయితే ఇప్పుడు తాజాగా ఎయిర్పోర్ట్ నుంచి దిగి నడుచుకుంటూ వస్తుండగా ఎయిర్పోర్టులో గాలికి ఆమె డ్రెస్సు ఎగిరి పోవడంతో.. ఆమె అందాలు కనువిందు చేశాయి అక్కడున్న ప్రేక్షకులను. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఆ వీడియో ని మీరు కూడా ఒకసారి చూడండి.

గాల్లో ఎగిరి హన్సిక డ్రస్.. వైరల్ అవుతున్న వీడియో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts