Tag Archives: gunasekhar

శాకుంత‌లం సినిమాలో డెబ్యూ ఇవ్వనున్న అల్లు అర్హ..?

ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోగా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు మంచి ఆద‌ర‌ణ పొందాడు. ఇది ఇలా ఉండగా ఇండ‌స్ట్రీకి వార‌సుల హ‌వా మాత్రం తగ్గడం లేదు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోకి చాలా మంది బాల న‌టులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవ్వబోతున్నట్లు సమాచారం. గుణ‌శేఖ‌ర్ రూపొందిస్తున్న

Read more