టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. థియేటర్లు కూడా ఓపెన్ అవ్వడంతో.. సినిమాలన్నీ ఒక్కొక్కటీ విడుదల అవుతున్నాయి. ఈ […]
Tag: gopichand
సిటీమార్ సినిమా రిలీజ్ అయ్యేది థియేటర్ లోనే!
తొలివలపు సినిమా తో హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్ లో కూడా నటించాడు. జయం, నిజం లాంటి సినిమాలలో విలన్ పాత్రకు గోపీచంద్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం సీటీమార్. ఈ సినిమాలో తమన్నా, అలాగే దిగంగనా సూర్యవన్షి హీరోయిన్ […]
గోపీచంద్ మూవీలో రాజశేఖర్..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దర కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించడంతో.. వీరి మూడో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్‌గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజశేఖర్‌తో సంప్రదింపులు జరపారని.. కథ విన్న ఆయన కూడా విలన్‌గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. […]
ఒక్కడు సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?
మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ గా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్ల ముందు క్యూ కడతారు. బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక సినిమా రాయలసీమ కర్నూల్ ప్రాంతంలో సూపర్ హిట్ గా నిలిచింది.. రాయలసీమ కర్నూల్ కోట అనగానే ముందుగా గుర్తుకు సినిమా ఒక్కడు. అందులో లోగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను […]
మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?
సాధారణంగా హీరోలు పెద్దగా చదువుకోరనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, మన తెలుగు హీరోల్లో ఉన్నత చదువు చదివిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే.. ఇతర కంట్రీస్ వెళ్లి కూడా చదివొచ్చారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంకటేష్ దగ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన నభా నటేష్..?!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్. ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రో మూవీ చేస్తున్న నభాకు.. ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం మేరకు.. మ్యాచో హీరో గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ నభా కొట్టేసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. గోపీచంద్, ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల […]
హ్యాట్రిక్ హిట్ కోసం మళ్లీ ఆ డైరెక్టర్‌కే ఫిక్సైన గోపీచంద్!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ తన 30వ చిత్రాన్ని తాజాగా ప్రకటించాడు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్‌తో ముచ్చటగా మూడోసారి పని చేయబోతున్నాడు గోపీచంద్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గోపీచంద్ 30వ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ […]
ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన గోపీచంద్-నయన్ సినిమా!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, లేడీసూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ సినిమా 2017లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది. ఇక అప్పటి నుంచి విడుదల అప్పుడు, ఇప్పుడు అంటున్నారు.. కానీ, […]
బాలయ్య-గోపీచంద్ మూవీపై బిగ్ అప్డేట్?!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్పటికే కన్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఆ […]









