త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుని ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం . మరీ ముఖ్యంగా దారుణాతి దారుణంగా ఆయనను రకరకాల మీమ్ తో ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశారు . దినంతటికీ కారణం గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానుల సైతం ఈ సినిమాపై […]
Tag: good bye
యాంకర్ సుమ అభిమానులకు చేదు వార్త… యాంకరింగ్ కి గుడ్ బై?
యాంకర్ సుమ గురించి చెప్పడానికి ఒక సందర్భం సరిపోదు. వెండితెరకు మెగాస్టార్ ఎలాగో బుల్లితెరకు సుమ అలాగన్న మాట. తెలుగు బుల్లితెరపైన యాంకర్ గా ఆమె ప్రస్థానం దాదాపు రెండు దశాబ్దాలనాటిది అని చెప్పుకోవచ్చు. తన మాటల చతురతతో దశాబ్దాల పాటు యాంకరింగ్ లో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న సుమ అంటే తెలుగు ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. షో ఏదైనా సుమ యాంకర్ అయితే TRP పరుగులు పెట్టాల్సిందే. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి లెజెండరీ షోలకు కూడా […]
అలియాభట్ అభిమానులకు చేదు వార్త… ఇక సినిమాలకు గుడ్ బై?
బాలీవుడ్ క్యూటీ అలియాభట్ గురించి తెలియని ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఉండనే వుండరు. నటుడు రణబీర్ ని పెళ్లిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో వున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈ నేపథ్యంలో తల్లైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మీడియా వారితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘తల్లిగా […]
అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్ గుడ్‌బై..ఎందుకంటే..?
ప్రపంచ మార్కెట్ దిగ్గజం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రస్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్నట్టు సమాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్రస్తుతం అంతరిక్షంపై పడిందని సమాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయన ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. […]
కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కిందటి నుంచే ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అంతకుముందు వరకు సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. నిర్మాతగా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో […]
టాలీవుడ్ కి గుడ్ బాయ్ అంటున్న రష్మిక..!?
రష్మిక మందాన కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కి బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇంక అక్కడే సెటిల్ అయిపోయే విధంగా కనిపిస్తుందట రష్మిక. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. ఆమె తాజగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్తున్నట్లు పలు వార్తలు షికార్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, ఇంకా బిగ్ […]
షాక్: సినిమాలకు మంచు మనోజ్ గుడ్ బై
టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు వారసుడిగా వెండితెరంగ్రేటం చేసిన మంచు మనోజ్ షాకింగ్ డెసిషన్ తీసుకుని అందరిని షాక్‌కు గురి చేశారు. టాలీవుడ్ సినీ జనాలు కాని, ఆయన అభిమానులు కాని ఎవ్వరూ ఊహించని విధంగా మనోజ్ ప్రకటన చేశారు. తాను సినిమాల్లో నటించడం మానేస్తున్నానని మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తోన్న ఒక్కడు మిగిలాడు, ఆ తరువాత చేయబోయే మరో చిత్రమే తన చివరి సినిమాలు అని ప్రకటించాడు. మనోజ్ నుంచి […]