సీనియర్ ఎన్టీఆర్ ముక్కుపై గరికపాటి నరసింహారావు అలాంటి కామెంట్స్.. షాక్ లో నెటిజన్స్..

తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన నందమూరి నటసింహం తారకరామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారి సత్తా చాటుడానికి పుట్టిన మహా మనిషి ఎన్టీఆర్. ఇక రీసెంట్గా గుంటూరు ఎన్టీఆర్ క‌ల్చ‌ర‌ల్‌ అసోసియేషన్‌ని స్థాపించి 55 సంవత్సరాలు పూర్తి కావడంతో అక్కడ యాజమాన్యం ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచనకర్త.. గరికపాటి నరసింహారావు హాజరై ఎన్టీఆర్ గురించి ఆయన ముక్కును గురించి చేసిన […]

తాజాగా గరికపాటిపై సెటైర్ వేసిన బ్రహ్మానందం..: ఎక్కడంటే?

ఈమధ్య గరికపాటి నరసింహారావు పేరు బాగానే వినబడుతోంది. దానికి కారణం మీకు తెలిసిందే. చిరు వివాదం తరువాత గరికపాటి వారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దది కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే, అప్పటి నుంచి గరికపాటి గారు ఎక్కడికి ఉపన్యసించడానికి వెళ్లినా ఆ ప్రదేశం కాస్త ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గరికపాటిపై […]

హీరోయిన్ అనుష్క గురించి కూడా గరికపాటి వారు గరం అయ్యారా?

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసినదే. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన రాష్ట్రంలో పెద్ద దుమారమే సృష్టించింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్‌ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ ఈ వివాదంపై సంచలన దర్శకుడు వర్మ రోజూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. గరికపాటిని నిందిస్తూ వరుస ట్వీట్స్‌ చేశాడు. ఇక ఆ […]

గ‌రికపాటి వ‌ర్సెస్ చిరు.. ఇంత పొలిటిక‌ల్ యాంగిల్ ఉందా…!

ప్రముఖ అవ‌ధాని.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత గ‌రికపాటి న‌ర‌సింహారావుకు.. మెగాస్టార్‌..చిరంజీవికి మ‌ధ్య ఎలాంటి వివాదం లేక‌పోయినా.. ఇప్పుడు సోష‌ల్ మీడియాను మాత్రం ఈ విష‌యం తీవ్ర స్థాయిలో కుదిపే స్తోంది. వాస్త‌వానికి..ఇది పెద్ద వివాదం కాద‌నేది.. ఇరు ప‌క్షాల వాద‌న‌. అటు చిరు అభిమాన వ‌ర్గం అయినా ..(కొంద‌రు ర‌గ‌డ చేస్తున్నారు), ఇటు గ‌రిక‌పాటి వ‌ర్గ‌మైనా.. దీనిని బూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. కానీ, గ‌రిక‌పాటి వ‌ర్సెస్ చిరు మ‌ధ్య నెల‌కొన్న వివాదం.. మాత్రం ఇప్ప‌టికే […]

నాడు ఎన్టీఆర్.. నేడు చిరంజీవి.. పండితుల చేతిలో అవమానపడ్డ స్టార్స్..!!

ఇటీవల హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి – గరికపాటి మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే గరికపాటి చిరంజీవిని అవమానించినట్టుగా మెగా అభిమానులు విపరీతంగా గరికపాటిని ట్రోల్ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి ఎంతోమంది యువతి యువకులు ఆయన దగ్గరకు చేరుకోగా.. పక్కనే ఉన్న గరికపాటి స్పీచ్ను ఎవరు వినలేదు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గరికపాటి సత్వరమే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి […]

నోరు జారి అడ్డంగా బుక్కయిన గరికపాటి.. ఏకేస్తున్న మెగా, అక్కినేని ఫ్యాన్స్!

ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పై మెగా అభిమానులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార‌ణం గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది లాగానే `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న […]