`దృశ్యం 2` ఫ‌స్ట్ షో టాక్ అదుర్స్‌..వెంకీ ఖాతాలో మ‌రో విక్ట‌రీ!

సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేష్‌, మీన ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికీ.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ […]

‘ గృహం ‘ ఫ‌స్ట్ షో టాక్‌… హిట్టా… ఫ‌ట్టా

ఇటీవ‌ల సౌత్‌లో హ‌ర్ర‌ర్‌, కామెడీ జాన‌ర్ మిక్స్ చేసుకుని సినిమాలు రావ‌డం కామ‌న్ అయిపోయింది. ప‌దే ప‌దే ఈ జాన‌ర్‌లో సినిమాలు రావ‌డంతో ప్రేక్ష‌కులకు కూడా చికాకు వ‌చ్చేసింది. ఇటీవ‌ల వ‌స్తోన్న సినిమాలు ఒకే క‌థ‌, క‌థ‌నాల‌తో ఉండి బోర్ కొట్టించేయ‌డంతో ప్రేక్ష‌కులు ఈ జాన‌ర్ సినిమాల‌ను పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌తో బాగా ద‌గ్గ‌రైన సిద్ధార్థ్ గ‌త కొద్ది రోజులుగా స‌రైన హిట్ లేక వ‌రుస ప‌రాజ‌యాల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా […]