దీపిక పిల్లి బాత్రూమ్ గొడవ గురించి విన్నారా?

దీపిక పిల్లి గురించి కుర్రకారుకి బాగా తెలుసు. సినిమాల సంగతి అటుంచితే… ఈమధ్య తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయింది. దాంతో అమ్మడుకి వివిధ మాధ్యమాలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం OTTల హడావుడి కొనసాగుతోంది. విభిన్నమైన కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇక్కడ సందడి చేస్తున్నాయి. రియాలిటీ షో, టాక్ షో, డ్యాన్స్ షో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడియెన్స్ […]

రమ్యకృష్ణ – కృష్ణవంశీ యవ్వారం చెడిందా? తాజా ఇంటర్వ్యూతో క్లారిటీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న బెస్ట్ పెయిర్ లలో రమ్యకృష్ణ – కృష్ణవంశీ జంట ఒకటి. అయితే గత కొన్నాళ్ళుగా వీరిపైన ఒకవిధమైనటువంటి రూమర్స్ మీడియాలలో నడుస్తున్నాయి. దానికి వారు అనేక సార్లు బదులు ఇచ్చారు కూడా. అయినా ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా వీటికి వేదికయ్యింది ఓ ఇంటర్వ్యూ. ఇకపోతే కృష్ణ వంశీ రంగమార్తాండ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలో కృష్ణవంశీ కొన్ని […]

చావు దెబ్బలు తిన్న.. పవన్ రానా ఫోటోలు వైరల్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం.”భీమ్లా నాయక్”ఈ సినిమాని కే సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా సీన్ లొకేషన్స్ లో ఒక ఫోటో వైరల్ గా మారుతుంది. భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న పవన్ మరియు రానాలు ఒకరు మంచంపైన, మరొకరు ఎడ్ల బండి పైన సేదతీరుతూ కనిపించారు. […]

శంకర్ సినిమాలో.. ట్రైన్ సీన్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..!

తెలుగు సినిమా చరిత్రలో.. ట్రైన్ ఎపిసోడ్ అంటే మనకి టక్కున గుర్తుకు వచ్చేది బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమానే. బాలకృష్ణ పౌరుషానికి, మణిశర్మ బీజీయం, బి.గోపాల్ టేకింగ్ ఇవన్నీ ఆ సీన్ ని బాగా నిలబెట్టాయి అని చెప్పవచ్చు.అదే తరహాలో.. ఇప్పటివరకు అలాంటి ట్రైన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నటువంటి సినిమాల్లో అలాంటి ఒక సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక కీలకమైన ఘటనలో […]

అతి ఘోరంగా తిట్టుకున్న జబర్దస్త్ బామలు..?

బుల్లితెరపై ఎక్కువ టిఆర్పి రేటింగ్ సాధించే వాటిలో జబర్దస్త్,క్యాష్ వంటి షో లు బాగా టిఆర్పి వస్తాయని చెప్పవచ్చు.అయితే క్యాష్ ప్రోగ్రామ్ కి సుమ యాంకర్ గా చేస్తోంది.ఇక ఈ ప్రోగ్రాంలో ఎవరినైనా సెలబ్రిటీస్ ని తీసుకుని వస్తూ ఉంటుంది.అలా ఈసారి జబర్దస్త్ భామలు రోహిణి, వర్ష, ఇక మరికొంత మంది పాల్గొన్నారు. రోహిణి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చింది.ఇక వర్షా కూడా బుల్లితెరపై తనకంటూ ఒక ఇమేజ్ ను గుర్తింపు తెచ్చుకుంది.వీరిద్దరూ ప్రస్తుతం […]