అతి ఘోరంగా తిట్టుకున్న జబర్దస్త్ బామలు..?

September 9, 2021 at 7:11 am

బుల్లితెరపై ఎక్కువ టిఆర్పి రేటింగ్ సాధించే వాటిలో జబర్దస్త్,క్యాష్ వంటి షో లు బాగా టిఆర్పి వస్తాయని చెప్పవచ్చు.అయితే క్యాష్ ప్రోగ్రామ్ కి సుమ యాంకర్ గా చేస్తోంది.ఇక ఈ ప్రోగ్రాంలో ఎవరినైనా సెలబ్రిటీస్ ని తీసుకుని వస్తూ ఉంటుంది.అలా ఈసారి జబర్దస్త్ భామలు రోహిణి, వర్ష, ఇక మరికొంత మంది పాల్గొన్నారు.

రోహిణి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చింది.ఇక వర్షా కూడా బుల్లితెరపై తనకంటూ ఒక ఇమేజ్ ను గుర్తింపు తెచ్చుకుంది.వీరిద్దరూ ప్రస్తుతం క్యాష్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అషోలో పాల్గొన్న భాగంగా చివరి వరకు బాగానే నవ్వించిన చివర్లో మాత్రం ఏదో ఒక గొడవ పడినట్లు కనిపిస్తోంది.జబర్దస్త్ రోహిణి బండ అని పిలవడంతో రోహిణి చాలా కోపం తెచ్చుకుంది

నువ్వు ఏమైనా మాట్లాడు నా బరువు గురించి మాట్లాడకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.బండ అన్నావంటే ఎత్తవు అవతలకి విసిరేసా…అసలు నువ్వు ఇ షోలో ఉన్నావ్ అని తెలిస్తే నేను ఈ షో కి అసలు వచ్చేదాన్ని కాదంటూ సీరియస్ అయింది.అంతటితో ఆగకుండా నువ్వు సన్నగా ఉన్నావు అంటే అది నీ బాడీ తత్వం నన్ను ఇలా అనొద్దు అని అని రియాక్షన్ ఇచ్చింది రోహిణి.ఇదంతా ప్రోమో కోసం మరి నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.https://youtu.be/DhQiwQbmYUk?t=245

అతి ఘోరంగా తిట్టుకున్న జబర్దస్త్ బామలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts