అచ్చం ఒకేలా కనిపిస్తున్న మన హీరోయిన్లు..?

మనుషులు పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అన్నది ఎంత నిజమో.. కానీ మన ఇండస్ట్రీలో ఇద్దరు ఓకే లా కనిపిస్తున్న హీరోయిన్లు ఉన్నారు వారిని చూస్తే మనం అసలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి ముద్దుగుమ్మలో ఇప్పుడు మనం చూద్దాం.

1). నయనతార:

 నయనతార-మితూ విగిల్
హీరోయిన్ నయనతార పోలిన మరొక యాక్టర్.. మీతూ విజిల్

2). త్రిష:

 త్రిష-ఈ రోజుల్లో రేష్మ
హీరోయిన్ త్రిష పోలిన మరొక హీరోయిన్ రేష్మ.

3). కాజల్ అగర్వాల్:

 కాజల్ అగర్వాల్- ప్రణీత
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను పోలిన మరొక హీరోయిన్ ప్రణీత.

4). శృతిహాసన్:

 శృతి హాసన్-యషికా ఆనంద్
హీరోయిన్స్ శృతి హాసన్ పోలిన మరొక హీరోయిన్ యాషిక ఆనంద్.

5). సమంత అక్కినేని:

 సమంత అక్కినేని-అశు రెడ్డి
హీరోయిన్ సమంత పోలిన మరొక పాపులర్ వ్యక్తి ఆశు రెడ్డి.

6). ఐశ్వర్యరాయ్:

 ఐశ్వర్యా రాయ్-స్నేహా ఉల్లాల్
హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పోలిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్.

10). కత్రినా కైఫ్:

 కత్రినా కైఫ్-జరీన్ ఖాన్
హీరోయిన్ కత్రినా కైఫ్ పోలిన మరొక హీరోయిన్ జరీన్ ఖాన్.

11). మీరా జాస్మిన్:

 సుజిత-మీరా జాస్మిన్
హీరోయిన్ మీరా జాస్మిన్ పోరాడిన మరొక హీరోయిన్ సుజిత.

12). ఆసీన్:

 అసిన-పూర్ణ
హీరోయిన్ ఆసిన్ పోలిన మరొక హీరోయిన్ పూర్ణ.

13). రంభ:

 రంభ-దివ్య భారతి
హీరోయిన్ రంభ పోలిన మరొక హీరోయిన్ దివ్యభారతి.