క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా..?

టాలీవుడ్ లో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఇలియానా.అయితే ఈమే కెరియర్ బాగా పిక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కీ వెళ్లిపోవడం వల్ల, ఎటు కాక పోయింది ఈ బామ్మ. ఇక తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలియానా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా ఆ తర్వాత వరుస ఫ్లాప్ ను చవి చూసింది. అంతేకాకుండా ఇలియానా దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది టాలీవుడ్లో. అలా అటు నుంచి బాలీవుడ్ కు బర్ఫీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అక్కడ ఒకటి రెండు సినిమాలు విజయాన్ని ఇచ్చిన ఆ తర్వాత ఈమెను పట్టించుకునే దర్శకులు లేరు.

 ఇలియానా హాట్ ఫోటోషూట్ (Ileana DCruz hot photos/instagram)

ఇక అసలు విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలి అంటే కచ్చితంగా పడిపోవాల్సిందే అంటూ సంచలన వాక్యాలు రేపింది.మరీ ముఖ్యంగా కొత్త హీరోయిన్లు అయితే ఎన్నోకలలతో ఇండస్ట్రీకి వస్తారని, కాని వాళ్ళకు ఛాన్స్ రావాలంటే మాత్రం దర్శక నిర్మాతలతో పడుకోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు వెల్లడించింది.దీనిని బట్టి సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లుగా మనకు అర్థం అవుతోంది.