అచ్చం ఒకేలా కనిపిస్తున్న మన హీరోయిన్లు..?

మనుషులు పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అన్నది ఎంత నిజమో.. కానీ మన ఇండస్ట్రీలో ఇద్దరు ఓకే లా కనిపిస్తున్న హీరోయిన్లు ఉన్నారు వారిని చూస్తే మనం అసలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి ముద్దుగుమ్మలో ఇప్పుడు మనం చూద్దాం. 1). నయనతార: హీరోయిన్ నయనతార పోలిన మరొక యాక్టర్.. మీతూ విజిల్ 2). త్రిష: హీరోయిన్ త్రిష పోలిన మరొక హీరోయిన్ రేష్మ. 3). కాజల్ అగర్వాల్: హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను […]