తల్లి కావాలని నాకు కోరికగా ఉంది.. సమంత షాకింగ్ కామెంట్స్..

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తాజాగా సమంత నుంచి సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజై ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమ్మడు హీరోకు దీటుగా యాక్షన్ స‌న్నివేశాల‌లో నటించి మెప్పించింది. అంతేకాదు.. మరో పక్క బోల్డ్‌గా లిప్ లాక్ సన్నివేశాలను రెచ్చిపోయింది. కాగా తాజాగా సమంత ఈ వెబ్ సిరీస్ లో తన […]

శ్రీదేవి అంతటి అందం.. తెలుగు హీరోతో లవ్.. స్టెరాయిడ్స్ తో లైఫ్ స్పాయిల్..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్‌ తమ గ్లామర్ ను మరింతగా పెంచుకోవడానికి రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. మరింత అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. గ్లోబల్ హీరోయిన్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకునే వారు కూడా దీనికి అతీతమేమి కాదు. ఇక హీరోయిన్గా అవకాశాల కోసం చిన్న వయసులోనే అందంగా కనిపించాలని స్టారాయిడ్లు, హార్మోన్‌ ఇంజక్షన్లు తీసుకున్నారంటూ కూడా చాలామంది పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలా స్టెరైట్స్ తీసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకున్న […]

రజిని – రాజమౌళి కాంబోలో ఓ సినిమా మిస్ అయింది అని తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సౌత్ ఇండియానే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఆడియన్ అటెన్షన్ అంతా ఆ సినిమా పైనే ఉంటుందన‌టంలో అతిశయోక్తి లేదు. ఇక జక్కన్న నుంచి ఓ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ప్రేక్షకులంతా ఆ సినిమాను చూడడానికి ఆరాట పడిపోతూ ఉంటారు. అమితమైన ఇష్టంతో ఆ సినిమా […]

ప్రభాస్ ఫేవరెట్ పవన్ సాంగ్ అదేనా.. సాంగ్ మీనింగ్ కు ఫిదా..

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబఃతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాలను లైన్‌లో పెట్టుకున్న డార్లింగ్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ను కలిగి ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచ‌ర్‌కు ప్రతి […]

ఆ దర్శకులతో వర్క్ టార్చర్.. బాగా ఏడ్చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి సినిమాలు నటించకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక తాజాగా సిటాడెల్‌.. హనీ బన్నీ బాలీవుడ్ సీరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సమంత.. ఈ సిరీస్‌ కోసం.. ఎన్నో ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ దర్శక ద్వ‌యం రాజ్ అండ్ డీకే గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వీరితో […]

పెళ్లి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. చేసుకోవాలా..?వద్దా..?అంటూ..

ప్రభాస్ లైనప్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ రాజు రేంజ్ అంటూ.. రెబల్ స్టార్ స్టామినా అంటూ తెగ సంబరపడిపోతున్నారు. సలార్‌తో దాదాపు ఆరేళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన్న ప్రభాస్ కల్కి తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయింది. ఏకంగా రూ.1000 కోట్లు పైగా వసూళ్ళు కొల్లగొట్టింది. ఇప్పుడు రాజా సాబ్‌తో ప్రభాస్ మరోసారి ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. మారుతీ దర్శకత్వంలో సినిమా షూట్ ప్రస్తుతం […]

పవన్ ఫ్యాన్స్ కు బిగ్ ట్విస్ట్.. వీరమల్లు కంటే ముందే గ్యాంగ్ స్టార్ ఎంట్రీ..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న పవన్ రీసెంట్‌గానే తను కమిటైన సినిమాలను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ నెలాకరున‌ హరిహర వీరమల్లు ప్రారంభించిన ఈయన ఈ నెలాఖరుతో షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తిచేసుకున్న‌ ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 28న పాన్ ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టిన రోజే మూవీ […]

గుడ్డిగా నమ్మితే 7 ఫ్లాపులతో వాళ్లు ముంచేశారు.. నిన్ను ఎలా నమ్మాలి.. బోయపాటితో బాలయ్య..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌లోను ఎన్నో ఢౌన్‌ ఫాల్స్ ఉన్నాయి. అలా 2004 నుంచి 2009 వరకు ఆయన బ్యాడ్ పిరియడ్ ఎదుర్కొన్నారు. దాదాపు ఆరేళ్లలో వరుసగా ఏడు సినిమాల డిజాస్టర్ లను ఎదుర్కోవడంతో ఆయన మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక బాలయ్య ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎలాంటి సినిమా చేసిన వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య కూడా […]

నాగచైతన్యకు శోభిత ఇస్తున్న కట్నం ఎన్ని కోట్లో తెలుసా..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభితతో రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. గతంలో స్టార్ థియేటర్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్న చైతూ ఏవో కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇద్దరు పరస్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి శోభితతో ప్రేమలో పడిన చైతు.. చాలా కాలం సెక్రట్ డేటింగ్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా.. అవన్నీ రూమర్లు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కొట్టిపడేశారు. అయితే ఈ ఏడది […]