కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో చరణ్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్‌ చేయడంలో ఆయన ఎంతో ఆశ‌క్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న‌ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ న‌వ‌మి సందర్భంగా.. […]

చిరు కెరీర్లో రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచల అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకని మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. అయితే త‌న సినీ కెరీర్‌లో కొన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిరంజీవి రిజెక్ట్ చేసుకున్న ఆ బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాలు ఏంటో.. వాటిని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో అర్జున్ హీరోగా మన్యం మొనగాడు […]

ప్రభాస్ కంటే ముందు బాహుబలి ఆఫర్ ఎవరికి వెళ్లిందో తెలుసా.. ఎలా మిస్సయిందంటే..?

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదట కృష్ణంరాజు నటవారసుడు ఇండ‌స్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ఆడియన్స్‌కు పరిచయమైన ప్రభాస్.. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకున్నా.. తన నటనతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాలో నటించిన ప్రభాస్.. వర్షం సినిమాతో మొట్టమొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వరుస‌ సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఎన్నో బ్లాక్ బ‌స్టర్లు తన ఖాతాలో […]

ఎన్టీఆర్ ఎంత వారించిన వినకుండా ఆస్తులు తాకట్టుపెట్టి మరి ఆ మూవీ తీశా.. మోహన్ బాబు

సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంద‌డి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన బాల్యం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. ఈ స్థాయికి వచ్చానంటూ వెల్లడించిన మోహన్ బాబు.. ట్రోల్స్ చేసే వారిని అసలు నేను పట్టించుకోనుంటూ చెప్పుకొచ్చాడు. తను చూసిన మొదటి సినిమా రాజమకుటం అని.. ఎవరికి చెప్పకుండా ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ […]

ఆ హీరో కారణంగా టాలీవుడ్ సర్వనాశనం.. వేణు స్వామి మరో బిగ్ బాంబ్..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్తూ కాంట్రవర్సీల్లో చిక్కుకొని హైలెట్గా మారిన వేణు స్వామి.. తాజాగా మరోసారి బిగ్ బాంబ్ పేల్చాడు. గతంలో వేణు స్వామికి మహిళా కమిషన్ సీరియస్గా వార్నింగ్‌ ఇచ్చినా.. కాస్త కూడా ఆయన మైండ్ సెట్ మారడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో ఏదో ఒక సెలబ్రిటీ గురించి […]

ఫైనల్ గా రాజమౌళి నుంచి పాస్ పోర్ట్ లాక్కున్న మహేష్.. షూటింగ్ బ్రేక్ ఇచ్చి వెకేషన్ కి జంప్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసి.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కి కావాల్సిన సెట్స్ హైదరాబాద్ లో రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న గ్యాప్ దొరకడంతో మహేష్ బాబు విదేశాలకు చెక్కేశారు. రాజమౌళి సినిమా మొదలయ్యే ముందు మహేష్ బాబు పాస్‌పోర్ట్ లాగేసుకున్న అన్ని ఒక్క క్రేజీ పోస్ట్ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]

టెస్ట్ మూవీ రివ్యూ.. జీవితం పెట్టిన ప‌రిక్ష‌లో అస‌లు హీరో ఎవ‌రు..?

తాజాగా ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన మూవీ టెస్ట్. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. శశికాంత్ దర్శకుడిగా వ్యవహరించారు. కొద్దిసేపటి క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ నడుస్తున్న క్రమంలో.. క్రికెట్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. ఇంతకీ మ్యాచ్ స్టోరీ ఏంటి.. విన్నర్ గా ఎవరు నిలిచారు.. రివ్యూ లో చూద్దాం. క‌థ‌: అర్జున్ సిద్ధ‌ర్ధ్‌.. ఓ స్టార్ క్రికెటర్. […]

వారానికి ఐదు సార్లైనా అది కావాల్సిందే.. లేదంటే నిద్ర కూడా ప‌ట్ట‌దు.. క‌రీనా షాకింగ్‌ కామెంట్స్‌..!

సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్లయినా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నా.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు కూడా కొన్ని క్యాజువల్ ఇష్టాలు, అలవాట్లు ఉంటాయి. అయితే స్టార్స్ గా లైఫ్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళ అలవాటుల్లో మార్పులు కచ్చితంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం చాలా వరకు తమ‌కు నచ్చిన అలవాట్లను ఎప్ప‌టికి మార్చుకోరు. అలాంటి ఓ గమ్మత్తైన అలవాటు త‌న‌కు కూడా ఉంద‌ని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైఫ్ అలీఖాన్ […]

ఒకేసారి ఇన్ని గుడ్ న్యూస్‌లు చెప్పిన తార‌క్‌… ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం పబ్లిక్ స్టేజ్ పై నిలబడతారని అంతా భావించారు. కానీ సెక్యూరిటీ కారణాలతో ఆ ఈవెంట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్‌ స్క్వేర్ సక్సెస్ మీట్‌తో లోటు తీర్చేశాడు తార‌క్. కేవలం స్టేజ్ పై కనిపించడం కాదు.. వరుసగా ఒకేసారి బోలెడన్ని గుడ్ న్యూస్ లు వినిపించాడు. వాటిలో మొదటి తారక్ చెప్పిన గుడ్ న్యూస్ […]