భార్యతో విడాకులపై ఆది పినిశెట్టి రియాక్షన్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్‌కు అసలు ప్రైవసీ అన్నదే ఉండడం లేదు. వారికి సంబంధించిన వార్త బయటకు వచ్చినా.. అది నిజమా, అబద్దమో తెలియక ముందే ప్రపంచమంత వైరల్ గా మారిపోతుంది. పెళ్లి కానీ సెలబ్రిటీస్.. ఎవరితోనైనా కనిపిస్తే వారిద్దరికీ పెళ్లి వార్తలు, పెళ్లి అయిన వారు కలిసి కొంతకాలం కనిపించకపోతే వారికి డివోర్స్ వార్తలు, రూమర్లు ఎన్నో పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ […]

దుబాయ్ ఈవెంట్‌లో గుండెపోటుతో మరణించిన టాలీవుడ్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దుబాయిలో జరుగుతున్న ఈవెంట్లో నిర్మాత కేదర్. సెలగంశెట్టి.. హఠాత్ మరణం చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన గంగంగణేష సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కేదార్.. మరికొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన హఠాత్ మరణం చెందడం టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇక‌ గతంలో కేదార్ రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఈ క్ర‌మంలోనే […]

TJ రివ్యూ : మ‌జాకా.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా..?

టైటిల్‌: మ‌జాకా నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ , అన్షు మాలిక, రావు రమేష్ సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ కథ, స్క్రీన్ ప్లే: ప్రజల కుమార్ బెజవాడ, సాయికృష్ణ మ్యూజిక్: లియాన్ జేమ్స్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ డైరెక్షన్: త్రినాధరావు నక్కిన సెన్సార్ రిపోర్ట్:యూ/ఏ రన్ టైం: 2:08 రిలీజ్ డేట్: 26-2-2025 ప‌రిచ‌యం: టాలీవుడ్ క్రేజీ హీరో సందీప్ కిషన్ తాజా మూవీ మజాకా. త‌న‌ 30వ సినిమాగా.. విజయవంతమైన ధమాకా తర్వాత.. త్రినాథరావు […]

శృతిహాసన్ ప్రైవేట్ పార్ట్ పై స్పెషల్ టాటూ.. అతని కోసమేనా..!

లోక నాయకుడు కమలహాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది శృతిహాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శృతి.. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా అమ్మడి క్రేజ్ పీక్స్‌కి వెళ్ళింది. వరుసగా సినిమా అవకాశాలతో టాలీవుడ్ స్టార్ బ్యూటిగా మారిపోయింది. అందం అబిన‌యంతో అంద‌రిని ఏంతగానో మెప్పించి అతి తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్గా మారినంది. సౌత్ నుంచి […]

మహేష్‌తో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరో.. రాజమౌళికి బిగ్ షాక్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ లెవెల్‌లో ఎలాంటి బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా.. ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం మహేష్ సినిమా షూట్‌ను శ‌ర‌వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు జక్కన్న. రీసెంట్‌గానే రాజమౌళి ఫ్యామిలీలో ఓ ఇంపార్టెంట్ పర్సన్ కోల్పోవడంతో.. పది రోజులు సినిమాకు బ్రేక్ ఇచ్చినా […]

టాలీవుడ్‌లో ధనుష్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..!

హాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఆయన నుంచి రెండు, మూడు సినిమాలు రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గాను తన సత్తా చాటుకుంటున్నాడు ధనుష్. అలా.. ఇప్పటికే ఆయన డైరెక్టర్‌గా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రెండు సినిమాల్లో ఆయనే హీరోగా కనిపించగా.. మూడో సినిమాలో మేనల్లుడు పవిష్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. త‌న‌ డైరెక్షన్లో […]

అనిల్ – చిరు కాంబో లేటెస్ట్ అప్డేట్.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల‌ వయసు దగ్గరపడుతున్నా.. ఇప్పటికి వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిరు హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా.. తన క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. ఇక‌ చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలతో వ‌చ్చి యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు చిరు. ఈ క్రమంలోనే.. మల్లిడి […]

నిన్న బాబాయ్ తో.. నేడు అబ్బాయితో.. ఇరగదీస్తున్న క్రేజీ బ్యూటీ..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ నుంచి తాజాగా.. బాబి కొల్లి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమా తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన దబిడి దిబిడే సాంగ్ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ కొన్ని విమర్శలు వచ్చిన.. నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన […]

గోవా పార్టీలో కీర్తి సందడి.. అమ్మడు వేసుకున్న డ్రెస్ కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

స్టార్ హీరోయిన్గా కీర్తి సురేష్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో మహానటి సినిమాతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో నేషనల్ అవార్ దక్కించుకుంది. మ‌రోపక్క కోలీవుడ్‌లోను వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. తా.ఆగా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బేబి జన్ సినిమాతో అక్కడ ఆడియన్స్‌కు ప‌రిచ‌య‌మ‌ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. అయితే.. అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నుడు […]