Tag Archives: Effects

తాలిబన్ల నిర్ణయం.. మహిళలకు నరకం..??

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలు అంత ఇంతకాదు. వారు చేస్తున్న దుశ్చర్యలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నరకం చూస్తున్నారు. తాలిబన్లు చేస్తున్న దారుణాలకి భయపడి ఉన్న దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడా పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల్లోకి ప్రవేశించి విమానాల రెక్కలపైన కూర్చుని మరి పారిపోయారంటే తాలిబన్లు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.. అలాంటి తాలిబన్లు రాజ్యాన్ని పాలించడం మొదలు పెడితే ఇంకా

Read more

మనమంతా ఆ విషయంలో విఫలం అయ్యాము అంటున్న టాలీవుడ్ హీరోయిన్..!?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అతి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో యాక్టర్స్ అందరూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ రోజు కూలీలు, సినిమా మీద ఆధారపడి జీవించే సినీ కార్మికుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ వేస్తుంది. నా గుండె బరువెక్కుతోందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భావోద్వేగానికి లోనైయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో షూటింగులు క్యాన్సిల్‌ అయ్యి వాయిదా

Read more

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ముప్పు తక్కువ…!?

కరోనా అతి వేగంగా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే నిర్వహించగా ఈ సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. బీ, ఏబీ గ్రూప్‌

Read more