చైతన్య – సమంత బాటలో మరొక టాప్ డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సౌత్ సెలబ్రిటీలు కూడా విడాకుల విషయంలో మొహమాటం లేకుండా ఉంటున్నారు. భాగస్వామితో కలిసి ఉండలేం అనుకుంటే కచ్చితంగా బ్రేకప్ చెప్పేస్తున్నారు. అందుకు ఉదాహరణ నాగచైతన్య సమంతల విడాకుల విషయం తీసుకోవచ్చు. వీరు విడాకులకు ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరొక సెలబ్రెటీ జంట కూడా విడాకులకు సిద్ధమైన వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్కు చెందిన ఒక యంగ్ డైరెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. […]

కేవల ఈ ఒక్క పోస్టర్ కి ఆన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా..?

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ , దిల్ రాజు క్రియేషన్స్ పై తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు తన 50వ చిత్రం గా రామ్ చరణ్ 15వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అధిక బడ్జెట్ తో నిర్మించాలని కోట్లకు కోట్లు పోస్తూన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా.. సినిమాలోని కాన్సెప్టుతో పోస్టర్ ను విడుదల […]

స్నేహితులు బండ్ల గణేష్ కు మాత్రమేనా..? పూరికి లేరా..?

దర్శకుడుపూరి జగన్నాథ్, నిర్మాత బండ్ల గణేష్ కు మంచి స్నేహం ఉన్న విషయం మనకు తెలిసిందే. అప్పట్లో పూరి జగన్నాథ్ కు బండ్ల గణేష్ ఒక కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఒక విషయం తెలిసింది.డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ నిఈడి విచారణకు పిలిస్తే ఆ విచారణకు పూరి హాజరైతే సుదీర్ఘ విచారణకు రావాలనుకున్నాడు బండ్ల గణేష్. దాంతో ఆయనను కూడా ఈడి రమ్మన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది. పూరి జగన్నాథ్ […]

డైరెక్టర్ తేజ ఒక్కడికే.. ఎందుకు ఇలా జరుగుతోంది..?

డైరెక్టర్ తేజ.. ఎంత గొప్ప డైరెక్టర్ అంటే చిన్న సినిమాలకు కూడా అత్యంత విజయాన్ని చేకూరుస్తూ ఉంటాడు.. ఇదంతా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయకముందే అని చెప్పాలి. జయం, చిత్రం నాటి సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ తేజ ప్రత్యేకం అంటూ పిలిపించుకున్నాడు.. తేజ అంటేనే ఒక సంచలనం అనే లాగ చేసుకున్నాడు డైరెక్టర్ తేజ.. ఇకపోతే అదే స్పీడ్ తో దూసుకెళ్తున్న డైరెక్టర్ తేజ నిజం సినిమాతో ఒక్కసారిగా చతికిలబడ్డాడు.. ఈ సినిమా అందించిన […]

రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే సూర్య ఒప్పుకున్నాడా..?

హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో కార్తీ ని విభిన్నమైన కథతో చూపించాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజన్.ఖైదీ సినిమానే కాకుండా అంతకుముందు సందీప్ కిషన్ తో నగరం అనే సినిమాను ఇవ్వడం జరిగింది. ఆ సినిమా ఖైదీ అంత హిట్ ను ఇవ్వకపోయినా ఒక మోస్తరు లోనే ఆడింది.అయితే ఖైదీ తర్వాత ఇతను విజయ్ తో మాస్టర్ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలిసి ఇ ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ […]

రామ్ చరణ్ తో నటించనున్న కమెడియన్ సునీల్..?

టాలీవుడ్ లో సునీల్ అంటే బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ చేసే ఏకైక నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన హీరోగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇక సునీల్ ప్రస్తుతం విలన్ లాగా కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సునీల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ […]