‘ దేవర ‘ ఆడియో, డిజిటల్ రైట్స్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థలు.. బ‌డ్జెట్ తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారి కూడా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించలేదు. దీంతో ఎప్పుడు ఎన్టీఆర్ సినిమా వెండితెరపై వస్తుందా అంటూ అభిమానులంతా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ […]

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా టైటిల్ ఇదే..?

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే నవంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తున్నది ఈ సినిమాకి ఒక టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం.   ఆ టైటిల్ ఏమిటంటే డైమండ్ […]