విశ్వక్ సేన్ తలరాతనే మార్చేసిన తారక్ సలహా ఏంటో తెలుసా..? దొందూ దొందే అంటే ఇదే..!!

విశ్వక్ సేన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్నాడు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ..”బాలయ్య తో మందేసే మాట వాస్తవమే.. కానీ అది వీక్లీ కాదు ఎప్పుడైనా కలిసినప్పుడు.. ఏదైనా సక్సెస్ మీట్ లో కలిసినప్పుడు లేదా ..పార్టీ చేసుకున్నప్పుడు అంతే అంటూ ఆన్సర్ […]

`ధ‌మ్కీ` ఈవెంట్ లో ఎన్టీఆర్ ధ‌రించిన ఆ స్టైలిష్ హుడీ ధ‌రెంతో తెలిస్తే షాకే!

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్`తో గ్లోబల్ స్టార్‏గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా `దాస్ కా ధ‌మ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా జంట‌గా న‌టించిన చిత్ర‌మిది.రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఉగాది పండుగ కానుక‌గా మార్చి […]

విశ్వక్ సేన్ ఈసారైనా సక్సెస్ అందుకుంటారా..!!

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ వరుస ప్లాప్ లను చవి చూస్తున్నారు. దీంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. పాగల్ సినిమాతో డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విశ్వక్ ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే ఆ సక్సెస్ ను మాత్రం ఎక్కువసేపు నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత తమిళంలో హిట్ అయిన ఓ మై కడుగులే ఆధారంగా తెరకెక్కించిన ఓరి దేవుడా […]

ట్రైలర్: మాస్ యాక్షన్ తో అదరగొడుతున్న.. విశ్వక్ సేన్ ధమ్కీ..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా తన దర్శకత్వంలోనే తానే హీరో గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. దాస్ కా ధమ్కీ. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ లభించింది.ఈ క్రమంలోని నిన్నటి రోజున ట్రైలర్ ని కూడా […]