ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?

పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]

“ఆర్ఆర్ఆర్ ‘ నిర్మాతను భయపెడుతున్న రాజమౌళి !

దర్శక దిగ్గజ ధీరుడు రాజమౌళి ఎన్నో విజయాలను చూసిన డైరెక్టర్ గా పేరు పొందాడు.ఆయన కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అనే పదం వినపడలేదు.కానీ ఈయన ఒక విషయంలో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటాడు.అది ఏమిటంటే సినిమా రిలీజ్ పై డేట్ ల విషయం లో ఈయన ఎప్పుడు క్లారిటీ మిస్ అవుతూనే ఉంటాడు. RRR ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకి దాదాపుగా 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.పైగా ఈ సినిమా […]

డ్రగ్స్ కేసులో.. మన టాలీవుడ్ లో సెలబ్రేట్ ని విచారించే తేదీలు ఇవే..?

టాలీవుడ్ లో 2017 లో డ్రగ్స్ వ్యవహారంలో సెన్సేషన్ సృష్టించిన సంగతి నాలుగేళ్ల క్రితంది. కానీ ఇప్పుడు ఇది తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులలోకి ఈడీ రంగంలోకి వచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ డ్రగ్ కేసును మాత్రం ఈడికి అప్పగించింది. ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పుడు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం,(పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఆరోపణలు […]

బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్‌-2021 ఎగ్జామ్స్ వాయిదా..!?

    జేఈఈ మెయిన్ పరీక్ష పై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో ఐఐటీ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ ద్వారా రిలీజ్ చేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. […]