బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్‌-2021 ఎగ్జామ్స్ వాయిదా..!?

April 18, 2021 at 12:46 pm

జేఈఈ మెయిన్ పరీక్ష పై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో ఐఐటీ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ ద్వారా రిలీజ్ చేశారు.

ఐఐటీ జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. మూడో సెషన్‌ పరీక్షల్ని ఏప్రిల్‌ 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా కేసులు ని దృష్టిలో పెట్టుకుని ఈ సెషన్‌ను వాయిదా వేసేందుకు నిర్ణయించారు. కొత్త తేదీల్ని పరీక్ష 15 రోజుల ముందు తెలియజేస్తాం అని చెప్పారు. పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఎన్‌టీఏ అభ్యాస్‌ యాప్‌ ద్వారా ఇంటి నుండే ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అంటూ ఎన్‌టీఏ ప్రకటనలో తెలిపింది.

📢 Announcement
Given the current #covid19 situation, I have advised @DG_NTA to postpone the JEE (Main) – 2021 April Session.

I would like to reiterate that safety of our students & their academic career are @EduMinOfIndia's and my prime concerns right now. pic.twitter.com/Pe3qC2hy8T
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 18, 2021

బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్‌-2021 ఎగ్జామ్స్ వాయిదా..!?
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts