ప్రియాంక చోప్రా చేతికి ఉన్న ఆ వాచ్ విలువెంతో తెలుసా.. కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది!

గ్లోబ‌ర్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పి హీరోల రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. ప్ర‌స్తుతం హాలీవుడ్ లోనూ స‌త్తా చాటుతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టింది. ఇక‌పోతే అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకున్న అమెరికాలో స్థిర‌ప‌డిపోయిన ప్రియాంక‌.. చాలా రోజుల త‌ర్వాత ఇండియాలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ముంబైలో జ‌రుగుతున్న […]

అనంత్ అంబానీ చేతికి ఉన్న ఆ వాచ్ దొరికితే 2 త‌రాలు తింటూ బ‌తికేయొచ్చు.. తెలుసా?

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, అప‌ర కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట గణేశ్‌ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయ‌న‌ ఇంట ఏ చిన్న వేడుక అయినా స‌రే బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తార‌ల‌కు.. రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆహ్వానం వెళ్తుంది. అలా పిలుపు రాగానే ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు. అయితే తాజాగా ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో జ‌రిగిన గణేశ్‌ చతుర్థి వేడుకల్లో […]

తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్ రీసెంట్ గా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌వాన్ విడుద‌ల సంద‌ర్భంగా సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ త‌న కూతురు సుహానా ఖాన్‌తో క‌లిసి పాల్గొన్నారు. న‌య‌న‌తార‌, ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ కూడా వారితో పాటు తిరుమ‌ల వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు ఇప్పుడు […]

ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల్లో చిరంజీవి చేతికి ధ‌రించి ఆ వాచ్ రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధ‌న్ వేడుక‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చిరంజీవికి ఆయ‌న‌ చెల్లెళ్లు విజ‌య దుర్గ మ‌రియు మాధ‌వి రావు రాఖీ క‌ట్టారు. అనంత‌రం అన్న ద‌గ్గ‌ర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఎక్కువ‌గా కాస్ల్టీ వాచ్ లతో అంద‌రి […]

మేన‌ల్లుడి పెళ్లిలో ఎన్టీఆర్ ధ‌రంచిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే చుక్క‌లు క‌న‌ప‌డ‌తాయి!

నంద‌మూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్ దంప‌తుల‌ కుమారుడు హర్ష వివాహం ఆగ‌స్టు 20వ తేదీన వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలిలో సాయి గీతికతో హర్ష ఏడు అడుగులు వేశారు. నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులంద‌రూ ఈ వివాహ వేడుక‌లో సంద‌డి చేశారు. అలాగే ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ములు సుహాసిని కుమారుడి పెళ్లికి హాజ‌రు అయ్యారు. సొంత మేన‌ల్లుడు కావ‌డంతో.. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ హర్ష […]

డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన క‌మ‌ల్‌.. దాని ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో శంక‌ర్ ఒక‌డు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`. నిజానికి ఇండియ‌న్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. దాంతో శంక‌ర్ ఈ మూవీని వ‌దిలేసి రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ ను షురూ […]

ఎన్టీఆర్ ధ‌రించిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో సహా చిత్ర టీం గత మూడు వారాల నుంచి అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు […]

ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ధ‌రించి వాచ్ ఖరీదు అన్ని ల‌క్ష‌లా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జ‌రిగింది. `దే కాల్ హిమ్‌ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని ఘ‌నంగా ప్రారంభించారు.   ఈ లాంఛింగ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధ‌రించి […]

`ఆర్ఆర్ఆర్` ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది […]