నాగ్ వేసుకున్న షర్ట్ ధర తో ఒక పెళ్లి చేయోచ్చు..!!

టాలీవుడ్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా తన అందంతో ప్రేక్షకులను మై మరిపిస్తూ ఉంటాడు. ఇక తన ఫిజిక్ మెయింటైన్ మీద ఎక్కువగా అమల స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు గా తెలుస్తోంది. ఇక నాగార్జున వేసే డ్రెస్ విషయంలో కూడా తన ఇద్దరు కొడుకుల ను మించే విధంగా ఉంటుంది. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ […]

బాలయ్య బాబు ధరించే విగ్గు ధర ఎంత తెలుసా..?

ప్రముఖ నటుల లో ఒకరైన నటుడు రజనీకాంత్ సినిమాలలో తన హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసే వ్యక్తి పేరు చందు. ఈయన సూపర్ స్టార్ లకే కాదు టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ సినీ తారలకు అద్భుతమైన హెయిర్ స్టైల్ చేయగల వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా లో రామ్ చరణ్ కి హెయిర్ స్టైల్ చేసింది తనే, ఇక అలాగే కాజల్ కూడా ఆ సినిమాలో తనదైన స్టైల్ […]

రష్మిక మందన ధరించిన.. శారీ, ఉంగరం ఖరీదు తెలిస్తే షాక్..?

సెలబ్రిటీస్ అంటేనే ఏం చేసినా వారు వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు. ఇక వీరంతా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఒక వారికి సంబంధించి కొన్ని ఫోటోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఖుషి చేస్తూ ఉంటారు.వారు వేసుకునే దుస్తుల నుంచి నగల వరకు వారు తీసుకున్న.. అన్నిటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా రష్మిక మందన ఇలాంటి పని చేసింది. వాటి గురించి తెలుసుకుందాం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక […]

 కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఖరీదు ఎంతో తెలుసా..?

నీటికి రంగు ఉండదు కదా..! మరి బ్లాక్ వాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో నేర్చుకున్న విషయమే నీటికి రంగుండదు..అని, కానీ ఇటీవల బ్లాక్ వాటర్ అనే కొత్త నీళ్లు మార్కెట్లోకి వచ్చాయి.. ఈ బ్లాక్ వాటర్ ను విరాట్ కోహ్లీ మొదలుకొని మలైకా అరోరా, శృతిహాసన్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ నీటిని తాగడానికి ముందుకొస్తున్నారు. వీటిని తాగడం వల్ల అందం తో పాటు ఆరోగ్యం కూడా […]

సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ అయిన బైక్ ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో సాయి ధరమ్ తేజ్.ఈయన శుక్రవారం రోజున యాక్సిడెంట్ కు గురైన సంగతి ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.ఇక అందులో ఆయన ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వచ్చినా కూడా.అల్లు అరవింద్ వాటన్నిటికీ సమాధానం చెప్పేశాడు.అయితే సాయి ధరంతేజ్ వాడిన బైక్ విషయంపై ఇప్పుడు ఎక్కువగా తమ అభిమానలు మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.   సాయి ధరంతేజ్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం […]

తాప్సీ ధరించిన ఈ చీర ధర ఏంటంటే..?

మంచు వారబ్బాయి మనోజ్ తో కలిసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝమ్మంది నాదం అనే మూవీతో బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ కు పరిచయమైంది. తర్వాత అనేక సినిమాలు చేసినా ఈ అమ్మడుకి సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఈ అమ్మడు తన మకాన్ని బాలీవుడ్ కు మార్చింది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్ గా నిలిచాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలకు కొదువ లేకుండా […]

రకుల్‌ కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రకుల్‌ప్రీత్‌ సింగ్ ఫ్యాషన్ పై చాలా దృష్టి పెడుతుంటారు. ట్రెండీ ఫ్యాషన్‌ స్టయిల్ ని మాత్రమే ఆమె పాలవుతుంటారు. ఐతే ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఫేవరెట్‌ బ్రాండ్‌ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. లిమరిక్‌: అబిర్, నాన్కీ అనే ఇద్దరు డిజైనర్స్‌ కలసి “లిమరిక్‌” అనే ఫ్యాషన్ సంస్థను స్థాపించారు. లైట్ కలర్స్ తో బ్యూటిఫుల్ డిజైన్స్‌ను తయారు చేయడంలో వీరికి వీరే సాటి. ఈ డిజైనర్స్ హ్యాండ్‌ పెయింటింగ్, సింపుల్‌ అల్లికలకు ఎక్కువగా ప్రాధాన్యత […]

త‌మ‌న్నా ధ‌రించిన ఆ డ్ర‌స్సు ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గ‌డం ఖాయం!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన త‌మ‌న్నా.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవ‌లం తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ కూడా న‌టించి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం గోపీచంద్ స‌ర‌స‌న `సీటీమార్‌`, వెంకీ-వ‌రుణ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న‌ `ఎఫ్3`, సత్యదేవ్ స‌ర‌స‌న‌ `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో త‌మ‌న్నా న‌టిస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `లెవెంత్ అవర్` అనే వెబ్ సిరీస్‌లో […]