రష్మిక మందన ధరించిన.. శారీ, ఉంగరం ఖరీదు తెలిస్తే షాక్..?

సెలబ్రిటీస్ అంటేనే ఏం చేసినా వారు వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు. ఇక వీరంతా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఒక వారికి సంబంధించి కొన్ని ఫోటోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఖుషి చేస్తూ ఉంటారు.వారు వేసుకునే దుస్తుల నుంచి నగల వరకు వారు తీసుకున్న.. అన్నిటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా రష్మిక మందన ఇలాంటి పని చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ఒక విషయం వైరల్ గా మారుతుంది. రష్మిక మందన కట్టుకున్న చీర ధరించిన ఉంగరం వైరల్ గా మారాయి. ఇక షాపింగ్ చేసేటప్పుడు తన ఏం కొనాలో తెలియదా సతమతమవుతాను.. అందుచేతనే నేను ఎప్పుడూ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ నే ఎంచుకుంటాం అని చెప్పుకొచ్చింది.

Rashmika mandanna necklace finger ring cost

ఇక ఆమె కట్టు కున్న చీర ప్రముఖ డిజైనర్ అశ్విని రెడ్డి డిజైన్ చేసిందట. ఆ శారీ ఖరీదు.. 50 వేల రూపాయలు అంట. ఇక ఆమె మెడలో ధరించిన బంగారు ఆభరణం ఖరీదు..2 లక్షల ఎనభై ఆరు వేల 300 రూపాయలట. ఇక ఆమె పెట్టుకున్న బంగారం ఖరీదు 97 వేల రూపాయలట.